Parvati menon on love and marriage

parvati menon hot, parvati menon wiki, parvati menon latest photos, parvati menon latest hot photos, parvati menon latest updates, tamil heroines, tamil heroines hot photos, tamil actress hot photos, heroines hot photos, facebook, malayalam, malayala heroines, malayala girls, kerala, kerala beauties, kerala girls, kerala women, malayalam actresses, koliwood latest updates, bollywood latest updates, tollywood latest updates, maliwood latest updates, movie news, latest film gossips, latest telugu movie gossips, movie news, facebook, facebook log in, social media effect on society

tamil actress parvati menon responded on love and marriage in her life says both are personal and requests to not ask these questions to her : i will not convince myself to wear small dresses for movie offers says parvati menon

ప్లీజ్ ఆ రెండూ అడక్కండి...!!

Posted: 10/14/2014 12:44 PM IST
Parvati menon on love and marriage

కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి.., అవకాశాల కోసం ఎదురుచూస్తున్న కేరళ కుట్టి పార్వతీ మీనన్ ప్రేమ, పెళ్లి గురించి తన దగ్గర ఎవరూ ప్రస్తవించవద్దు అని చెప్తోంది. ఎందుకంటే ఈ రెండూ ప్రతి ఒక్కరి జీవితంలో వ్యక్తిగత విషయాలు కాబట్టి వాటి జోలికి వెళ్లవద్దు ప్లీజ్ అని కోరుతోంది. ఇక తనకు సినిమాల ఆఫర్లు రాకపోవటంపై స్పందించింది. చిన్న చిన్న బట్టలు వేసుకోకపోవటం వల్లే తనకు ఎక్కువగా అవకాశాలు రావటం లేదు అని చెప్పింది. అయితే సినిమా కోసం తాను అలాంటి బట్టలు వేసుకోను అని స్పష్టం చేస్తోంది. గ్లామర్ అనేది ఓ స్థాయి వరకే పరిమితం కావాలని నమ్మే తాను.. అక్కడివరకు మాత్రమే ప్రయత్నించగలను అని స్పష్టం చేస్తోంది.

అంతకు మంచి స్విమ్ సూట్లు, బికినీలు అంటే తన వద్దకు రావద్దు అని చెప్తోంది. ఎన్ని సినిమాలు చేశామనే కంటే.., ఎంతమందికి గుర్తుండిపోయే మంచి సినిమాలు చేశామనేది ముఖ్యం అని హితబోధ చేస్తోంది. తాజాగా ‘ఉత్తమ విలన్’ సినిమాలో నటించటం పట్ల పార్వతి తెగ సంబరపడుతోంది. కమల్ హాసన్ తో కలిసి నటించటం తన అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొంది. ఈ మూవీ షూటింగ్ సమయంలో కమల్ నుంచి చాలా నేర్చుకున్నాననీ.., ఇది తనకు భవిష్యత్తులో అనుభవంగా ఉపయోగపడుతుందని పేర్కొంది.

మరొక విషయం ఏమిటంటే ఈ మళయాల ముద్దుగుమ్మ ఈ మద్యే ఫేస్ బుక్ లో అకౌంట్ తెరిచిందట. ఫ్యాన్స్ కు తన సినిమా వివరాలు తెలియాలనే ఉద్దేశ్యంతోనే ఇలాచేశాను అంటోంది. ఈ అకౌంట్ లో కేవలం సినిమాల అప్ డేట్స్ మాత్రమే ఉంటాయి తప్ప అంతా కోరుకున్నట్లు హాట్ ఫొటోలకు అవకాశం లేదని స్పష్టం చేసింది. భవిష్యత్తులో తనకు సినిమా ఆఫర్లు వస్తాయని పార్వతి గంపెడు ఆశలతో ఉంది. కోలివుడ్ కాకపోతే మాలీవుడ్ అది కాకపోతే ఇంకొకటి అంతే కాని.., అందాల ఆరబోత మాత్రం కుదరదు అని తెగేసి చెప్తున్న ఈ అమ్మడి భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : parvati menon  love and marriage  movies  latest updates  

Other Articles