Venkatesh prefers to do remake movies

venkatesh, venkatesh movies, venkatesh latest, venkatesh latest movies, venkatesh news, venkatesh upcoming movies, venkatesh family, venkatesh remake movies, telugu movies, drishyam movie, gopala gopala, gopala gopala movie, gopala gopala movie shooting, gopala gopala heros, gopala gopala heroines, gopala gopala actors, gopala gopala latest news, gopala gopala pawan kalyan, gopala gopala pawan kalyan role, sreya, sreya sharan, sreya sharan hot, sreya sharan latest movies, pawan kalyan marriage, pawan kalyan latest news, pawan kalyan movies, pawan kalyan latest movies, pawan kalyan divorce, latest news, movies, tollywood

victory venkatesh interested in acting remaked movies after drishyam movie hit : venkatesh now acting in a remake movie and also plans to do remakes in future this is from drishyam hit

ఇంక వాటితోనే ఉంటాడా

Posted: 09/30/2014 12:23 PM IST
Venkatesh prefers to do remake movies

టాలీవుడ్ హీరోలు సెంటిమెంట్ ఎక్కువగా ఫాలో అవుతారని అందరికి తెలుసు. విక్టరీ వెంకటేష్ కూడా ఇందుకు అతీతుడు ఏం కాదు అని నిరూపిస్తున్నాడు. ఒకానొక సమయంలో ఫ్యామిలి సినిమాలు వరుసపెట్టి తీశాడు. ఆ తర్వాత లవ్ ఓరియంటెడ్ సినిమాలు తీశాడు. మొన్నామద్య కామెడికి ప్రాధాన్యం ఇచ్చే సినిమాల్లో నటించాడు. ప్రతి దాంట్లో విక్టరీని సాధించి.., దాన్నే తన ఇంటిపేరుగా మలుచుకున్న వెంకీ ప్రస్తుతం రీమేక్ సినిమాలపై పడ్డట్లు తెలుస్తోంది. ఈ మద్య వచ్చిన రీమేక్  సినిమా ‘దృశ్యం’ హిట్ కావటంతో అలాంటి కధలను ఎంకరేజ్ చేసే పనిలో పడ్డాడట.

ఇది ఎందుకు చెప్తున్నామంటే.., ప్రస్తుతం విక్టరి వెంకి చేస్తున్న ‘గోపాల గోపాల’ కూడా రీమేక్ సినిమానే. హిందీలో హిట్ అయిన ‘ఓ మై గాడ్’ సినిమా ఆధారంగా గోపాలుడు తెరకెక్కుతున్నాడు. దీనికి తోడు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా తర్వాత ఆయన చేస్తున్న రెండవ మల్టీస్టారర్ మూవీ ఇది. ఆ సినిమాకు వచ్చిన హిట్ టాక్ ‘గోపాల గోపాల’కు వస్తుందని సెంటిమెంట్ అట. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడనే విషయం తెలిసిందే. ఇక ఇప్పుడున్న మ్యాటర్ లోకి వస్తే.., త్వరలో వెంకటేష్ తీయబోయే సినిమాలు కూడా రీమేక్ ఉండేలా చూసుకుంటున్నాడట.

ప్రస్తుతం ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్న వెంకీ.., పలు కధలను కూడా వింటున్నాడు. వీటిలో రీమేక్ సినిమాలు అయితే చాలా బాగా ఆసక్తి చూపిస్తున్నట్లు ఫిలింనగర్ వర్గాలు అనుకుంటున్నాయి. అంటే త్వరలో ఫ్యామిలీ లవర్ బాయ్ హీరో నుంచి మరిన్ని రీమేక్ సినిమాలు చూస్తామన్నమాట. ఆల్ ది బెస్ట్ టు రీమేక్ హీరో. ఇందులో కూడా విక్టరీ సాధించాలని కోరుకుందాం. కాకపోతే సొంత కధలను కూడా కాస్త పట్టించుకుంటే మంచిది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : pawan kalyan  gopala gopala  latest news  venkatesh  

Other Articles