Anushka shetty special poojas in rudrama devi temple to stay away from awarness incidents

anushka shetty, anushka shetty hot news, anushka shetty latest hot photos, anushka shetty rudrama devi movie, rudrama devi movie news, rudrama devi hot news, anushka shetty rudramadevi poojas, anushka shetty special poojas

Anushka shetty special poojas in rudrama devi temple to stay away from awarness incidents

‘‘రుద్రమదేవి’’ సినిమాలో దోషాలు... భయాందోళనలో అనుష్క!

Posted: 09/15/2014 10:25 AM IST
Anushka shetty special poojas in rudrama devi temple to stay away from awarness incidents

టాలీవుడ్ బొమ్మాళీ అనుష్క ప్రధానపాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘‘రుద్రమదేవి’’. భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాతమ్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇప్పటివరకు రకరకాల ప్రమాదాలు జరుగుతూ వచ్చాయి. ఇటీవల ఈ సినిమా షూటింగ్ లో హఠాత్తుగా బంగారు ఆభరణాలు మాయమవడం.. అలాగే షూటింగ్ సమయం పెరుగుతుండటం.. షూటింగ్ స్పాట్ లలో అప్పుడప్పుడు చిన్న ప్రమాదాలు జరగడం వంటి సంఘటనలు చోటు చేసుకోవడంతో... ఏదో దోషం జరిగివుంటుందని యూనిట్ సభ్యులు దృఢంగా నమ్ముతున్నారు.

ముఖ్యంగా అనుష్కకు సెంటిమెంట్లు చాలా ఎక్కువే! ఎప్పుడైనా, ఏదైనా జరిగితే దానికి వెనువెంటనే పరిష్కారమార్గాల కోసం ఆమె రకరకాల పద్ధతులను అనుసరిస్తారు. దీంతోపాటు దైశభక్తి కూడా ఈ అమ్మడికి చాలా ఎక్కువే! అందుకే, తన తాజా సినిమాలో రకరకాల పరిణామాలు చోటు చేసుకోవడం వల్ల తాను భయాందోళనలో వున్నట్టు తెలుపుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ అమ్మడు ఈ దోషాలు అన్ని సద్దుమణాగాలంటే.. ‘‘రుద్రమదేవి’’ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయాలని  నిశ్చయించుకుంది.

‘‘బంగారు నగల విషయంలో ఎంత కేర్ తీసుకున్నప్పటికీ.. అవి మాయమవడం చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. దాంతోపాటు ఈ సినిమాకు సంబంధించి ఇంకా ఏమైనా దోషాలు జరుగుతాయేమోనని చాలా భయపడ్డాను. ఏదో దోషం వుండటం వల్లే ఇలా జరిగి వుండవచ్చు. అందుకే... ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోకూడదని ‘‘రుద్రమదేవి’’ ఆలయంలో దోష నివారణ పూజలు చేశాను’’ అని అంటోంది అనుష్క! ఈ సినిమా భారీ విజయాన్నే అందుకోవాలని ఈ అమ్మడితోపాటు యూనిట్ సభ్యులు ఎన్నో ఆశలు పెట్టుకున్నట్టు చెబుతోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anushka shetty  rudrama devi movie  rudrama devi temples  tollywood movies  

Other Articles