Tamanna bhatia files complaint for morphing her nude photos

tamanna bhatia, tamanna latest news, tamanna hot photos, tamanna news, tamanna police complaint, tamanna nude photos, tamanna movies, tamanna morphing photos, tamanna morphing pics

tamanna bhatia files complaint for morphing her nude photos

ఇంటర్నెట్ లో తమన్నా న్యూడ్ ఫోటోలు కలకలం!

Posted: 09/03/2014 11:25 AM IST
Tamanna bhatia files complaint for morphing her nude photos

(Image source from: tamanna bhatia files complaint for morphing her nude photos)

టాలీవుడ్ మిల్కీబ్యూటీగా పేరు సంపాదించుకున్న తమన్నా.. ఒకప్పుడు తన అందచందాలతో ప్రేక్షకాభిమానులను ఎంతగా సంతోషపరిచిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు! తాను నటించిన అన్ని చిత్రాల్లోనూ తన గ్లామర్ డోస్ మరింతగా పెంచుకుంటూపోతూ సెక్సీమణీగా మారిపోయింది. దాంతో ఈ అమ్మడికి ఫ్యాన్స్ రానురాను మరింతగా పెరిగిపోయారు. పైగా అప్పట్లో టాలీవుడ్ లో ఈమె డిమాండ్ భారీగానే పెరిగిపోయింది. దీంతో సమయం దొరికినప్పుడే డబ్బులను పొగేసుకోవాలన్న సూత్రాన్ని పాటించి తన రెమ్యునరేషన్ ను పెంచేసింది. అందుకు తగ్గట్టుగానే తమన్నా తన హాట్ అందాలను ఆరబోస్తూ వచ్చింది. గ్లామర్ డోస్ విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గకుండా భారీగానే తన మిల్కీబ్యూటీని పరిచేసింది.

ఇదిలావుండగా.. తాజా సమాచారాల ప్రకారం తమన్నా న్యూడ్ ఫోటోలు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న నెటిజన్లు.. తమన్నా న్యూడ్ ఫోటోస్ అంటూ తెగ సెర్చ్ చేస్తున్నారని తెలిసింది. రానురాను ఈమాట అందరినోట తిరుగుతూ చివరికి తమన్నా చెవికి పడింది. అంతే! ఇంతవరకు బికినీ కూడా వేసుకోలేదు.. అప్పుడు నా న్యూడ్ ఫోటోస్ ఎక్కడి నుంచి వచ్చాయంటూ తమన్నా ఒక్కసారిగా ఖంగుతింది. తాను కూడా ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తే.. తనకు సంబంధించిన న్యూడ్ ఫోటోస్ దర్శనమిచ్చాయట! దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తమన్నా... ఒక్కక్షణం ఆలస్యం చేయకుండా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కొన్ని అశ్లీల వెబ్ సైట్ లలోతన ఫోటోలను మార్ఫింగ్ చేసి.. నగ్నంగా మార్చేసినట్లు ఆమె ఆగ్రహం వ్యక్తి చేసింది. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారి మీద దుమ్మెత్తిపోసింది. వారిమీద వెంటనే యాక్షన్ తీసుకోవాలంటూ తమన్నా పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధ్యులకు శిక్షపడేవరకూ తాను ఊరుకోనంటూ శపథం కూడా చేసింది. మీ ఇంట్లో వున్న అక్కాచెల్లెల్లకు ఇలాంటి పరిస్థితి వస్తే ఏం చేస్తారు..? మీకు కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేదా అంటూ తన ఫోటోలను మార్ఫింగ్ చేసిన వారిపై తమన్నా మండిపడింది. ఈ నేరానికి పాల్పడినవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేసి, చర్యలు తీసుకోవాల్సిందేనని ఆమె పట్టుబడుతోందని సమాచారం!

సాధారణంగా చెప్పుకోవాలంటే చిత్రపరిశ్రమలో వున్న సెలబ్రిటీలందరివి నెట్ లో మార్ఫింగ్ చేసిన న్యూడ్ ఫోటోలు ఎన్నో వుంటాయి. అటువంటి ఫోటోలతో బిజినెస్ చేసుకునే వెబ్ సైట్లు కొన్ని లక్షల్లో వున్నాయి. వీటన్నింటి మీద కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవడం అంత సామాన్యమైన విషయం కాదు! విచారణ చేపట్టడంలో చాలా సమయం వృథా అవడమే కాదు కదా.. ఇతర కేసులవిషయంలో పోలీసులకు ఒత్తిడి పెరిగిపోతుంది. అయినా.. చిత్రపరిశ్రమలో వున్నప్పుడు ఫేమ్ తోపాటు కొన్ని అవాంఛనీయమైన విషయాలను సెలబ్రిటీలు అలవాటు చేసుకోవాల్సి వుంటుంది. కేవలం మార్ఫ్ చేసిన ఫోటోల మీద తమన్నా ఇంత రాద్ధాంతం చేయడం అనవసరమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tamanna  celebrities morphing photos  internet  tollywood actresses  

Other Articles