Poonam pandey takes als ice bucket challenge

Poonam Pandey's seductive ALS Ice Bucket Challenge, Poonam Pandey ALS Ice Bucket Challenge, Poonam Pandey ALS Ice Bucket Challenge, Poonam Pandey Ice Bucket Challenge, Poonam Pandey gets dirty again, Porn Star Poonam Pandey, poonam pandey latest video, poonam pandey hot in white panty, poonam pandey hot in toples, poonam pandey hot in bra, poonam pandey hot photoshoot, poonam pandey hot cleavage, poonam pandey without dress, poonam pandey sexy stills

Poonam Pandey Accepting the ALS Ice Bucket Challenge, ALS Ice Bucket Challenge after a lot of people nominated me alongwith RJ Pakhi and RJ Ashish from Red FM and to join this ...

బికినీలో పూనమ్ ఐస్ వాటర్ పోసుకుంది

Posted: 08/27/2014 12:43 PM IST
Poonam pandey takes als ice bucket challenge

అమీట్రోపిక్ లేటెరల్ సిరాసిస్ (ALS) అనే వ్యాధిని నిరోధించే దిశగా సృష్టించిందే ఐస్ బకెట్ ఛాలెంజ్. ఒకవైపు స్నానానికి స్నానం చేసుకోవచ్చు.. మరోవైపు వ్యాధిని కూడా నివారించి ఆరోగ్యంగా వుండొచ్చు. ఇప్పుడు ఈ సరదా ఛాలెంజ్ విదేశాల్లో ప్రతిఒక్కరు చేస్తుంటారు. ఐస్ బకెట్ ఛాలెంజ్ అంటూ గతకొద్ది రోజులుగా సెలబ్రెటీలందరూ కూడా తెగ హడావిడి చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.

హన్సిక, స్వాతి, నిఖిల్, సోనాక్షి సిన్హా, మంచు లక్ష్మీ, ప్రదీప్ వంటి సెలబ్రెటీలందరూ కూడా ఈ ఐస్ బకెట్ ఛాలెంజ్ లో పాల్గొన్నారు. ఇటీవలే పోర్న్ స్టార్ సన్నీలియోన్ కూడా ఈ ఐస్ బకెట్ ఛాలెంజ్ లో తడిసి ముద్దయ్యిన విషయం అందరికి తెలిసిందే. అయితే తాజాగా ఈ ఐస్ బకెట్ ఛాలెంజ్ ను బాలీవుడ్ సెక్సీలేడీ పూనమ్ పాండే కూడా స్వీకరించింది. ఈ అమ్మడు ఎక్కడ పడితే అక్కడ బట్టలు విప్పేసి రెచ్చగొడుతూ, ఒంటి మీద నూలుపోగు కూడా లేకుండా అందరికి పిచ్చెక్కించేస్తోంది.

ఈ ఐస్ బకెట్ ఛాలెంజ్ పేరుతో పూనమ్ మళ్లీ తెగ అందాల ప్రదర్శన పెట్టేసింది. ఈ అమ్మడిని ఒకరు కాదు ఇద్దరు కాదు... ఏకంగా తన అభిమానులందరూ కూడా ఐస్ బకెట్ ఛాలెంజ్ లో నామినేట్ చేసారంట. అందుకు సంతోషంగా ఈ ఐస్ బకెట్ ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. ఈ ఛాలెంజ్ లో పాల్గొనడమే కాకుండా బాలీవుడ్ అగ్రహీరోలు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లను ఐస్ బకెట్ ఛాలెంజ్ కు నామినేట్ చేసేసింది.

నామినేట్ చేయడమే ఆలస్యం.... ఇక బట్టలిప్పేసి.. బికినీలో దర్శనమిచ్చేసింది. బ్లాక్ బికినీలో పిచ్చెక్కిస్తూ, చిన్న బకెట్ లో ఐస్ క్యూబ్ వాటర్ ను నెత్తిమీద పోసేసుకుంది. నెత్తిమీద ఐస్ వాటర్ పోసుకోవడం విషయం పక్కనపెడితే... ఈ అమ్మడు ఈ వంకతో కూడా మళ్లీ అందాల ప్రదర్శన పెట్టేసింది. కావాలంటే మీరు ఓ లుక్కేయండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh