Samantha ramp during hitex fashion show

Samantha, samantha ramp walk in hitex, samantha latest movie news, Telugu Cinema photos, Telugu Actress Gallery, Telugu Actors Gallery, Telugu Actress Stills, Bollywood Actress photos, South Actress, Hot Models Stills, Telugu Heroines Gallery, Movie Gallery, Hot South Actress, Sizzling Hot pictures, Gallery, pictures

Samantha ramp during Hitex Fashion Show: Samantha and Tapsee sizzles on the ramp during Hitex Fashion Show

శారీ లో సౌందర్యం చూపించిన సమంతా!

Posted: 08/10/2014 11:31 AM IST
Samantha ramp during hitex fashion show

శారీలో సౌందర్యం ఇలా ఉంటుందా అనే విధంగా.. సమంత చాలా అందంగా చూపించింది. సమంత తో పాటు.. హీరోయిన్ తాప్సీ కూడా శారీ సౌందర్యంలో ఒదిగిపోయింది. వీరి అందానికి తోడు .. కుర్రకారును వెర్రెత్తించే కోమలాంగులు తోడై.. సందడి చేశాయి.

ఈ అందాల భామలు డిజైనర్‌ దుస్తుల్లో జిగేల్ మంటే..ర్యాంప్‌పై హొయలొలికిస్తే..ఎలా ఉంటుంది?..ఫ్యాషన్‌ షోలో ఎప్పుడూ జీన్స్. కలర్ ఫుల్ డ్రెస్సులతో అలరించే అందగత్తెలు ఈ సారి రూటు మార్చారు. సాంప్రదాయ చీర కట్టుతో కనికట్టు చేశారు. ఆకట్టుకున్నారు. అందమంతా చీరలోనే ఉందనిపించారు. ఆ హొయలు తళుకులు చూడ్డానికి రెండు కళ్ళు చాలవనిపించారు.

samantha-ramp-walk-fashion-

సూరత్ డ్రీమ్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని హైటెక్స్ లో జరిగిన ఫ్యాషన్ షో అదిరిపోయింది. అలరించింది. జాతీయ, అంతర్జాతీయ బ్రాండెండ్ శారీలతో సినీ తారలు చేసిన ర్యాంప్‌ వాక్ కళ్లు చెదిరరేలా కొనసాగింది. షోలో సోలో ఎట్రాక్షన్ గా సమంతా.. తాప్సీలు నిలిచారు.

24 బ్రాండెండ్ డిజైనర్ దుస్తులు ఒక్కొక్క బ్రాండ్ కు ఒక్కొక్క బ్యాక్ గ్రౌండ్ కలర్ తో సాగిన షో ఆసాంతం ఆకట్టుకుంది. యువతులు మాడ్రన్ డ్రెస్ లో కాదు. చీరలో అందం ఎలా ఇనుమడిస్తుందో మోడల్స్ మరోసారి ప్రూవ్ చేశారు. చూపరులు కళ్ళు తిప్పుకోకుండా చేశారు. ఫుల్ ప్రింటెడ్ శారీల నుంచి ఫుల్ కలర్, ఆఫ్ శారీలు, పట్టు, ఇలా 24 బ్రాండెండ్ డిజైనర్ దుస్తులను ధరించి హొయలు పోయారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh