Shakira got pregnant second time with gerard pique

shakira got pregnant second time, shakira got pregnant with gerard pique, football player Gerard Pique, Shakir and Gerard Pique relationship from four years, pop star shakira latest news, shakira pregnant news, shakira with gerard pique, shakira with her first child, shakira hot photos, shakira songs album, shakira pregnant for second time, shakira pregnant photos

shakira got pregnant second time with football player Gerard Pique who live in relationship from four years

మరోసారి కాలుజారిన పాప్ స్టార్ షకీరా!

Posted: 07/30/2014 11:27 AM IST
Shakira got pregnant second time with gerard pique

తన 16వ ఏట నుంచి ప్రపంచ ప్రఖ్యాత సింగర్ గా ఎదిగి, తన అందచందాలతో కుర్రకారులను పిచ్చెక్కిస్తున్న పాప్ స్టార్ షకీరా! ప్రస్తుతం ఈమె వయస్సు 37 సంవత్సరాలు అయినప్పటికీ.. ప్రేక్షకజనాల్లో ఇంకా ఈమె క్రేజ్ మాత్రం ఇంతవరకు తగ్గలేదు! ఇందుకు ఉదాహరణగా ఇటీవలే ఫుట్ బాల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఈమె పాడిన పాటకు యూట్యూబ్ లో దాదాపు 10కోట్లకుపైగా వ్యూస్ లభించాయి.
ఇదంతా వేరే విషయం!

తాజాగా ఈ అమ్మడు తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి మరోసారి కాలుజారి, కడుపు తెచ్చుకుందని హాలీవుడ్ మీడియా కథనాలు కోడై కూస్తున్నాయి. గత కొంతకాలంగా గెరార్డ్ పిక్ అనే ఫుట్ బాల్ ఆటగాడితో ఈ స్టార్ సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే! వారిద్దరి ప్రేమ ప్రతిఫలంగా ఒక అబ్బాయి కూడా పుట్టాడని, ప్రస్తుతం అతనికి 19 నెలలని హాలీవుడ్ సమాచారం! గతంలో ఈ హాట్ భామ ఆంటోనియో డిలారూతో కలిసి దాదాపు 11 సంవత్సరాలు (2000-2010) డేటింగ్ చేస్తూ చట్టాపట్టాలేసుకుని బాగానే తిరిగింది. అయితే అప్పట్లో తమ మధ్య వ్యక్తిగత విభేదాలు రావడం వల్ల వారిద్దరి విడిపోయారు.

ఇదిలావుండగా... ఈ హాట్ పాప్ స్టార్ మరోసారి గర్భం దాల్చిందని, అందుకు తాను ఎంతో సంతోషంగా వుందని షకీరా క్లోజ్ ఫ్రెండ్ అయిన కార్లోస్ వేవ్స్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీంతో హాలీవుడ్ లో షకీరా మరో బిడ్డకు జన్మనివ్వబోతోందని వార్తలు పుకార్లు చేస్తున్నాయి. తాను సహజీవనం చేస్తున్న గెరార్డేనే ఇందుకు కారణమని, అతనే ఈ బిడ్డకు తండ్రి అని హాలీవుడ్ లో కథనాలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై షకీరా ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వాల్సి వుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles