Shriya saran act in oh my god telugu remake

shriya saran act in Oh my god, shriya act in Oh my god telugu remake, Shriya Saran In Pawan Kalyan, Shriya Saran In Venkatesh,

shriya saran act in Oh my god telugu remake, Shriya Saran in Oh My God Telugu remake.

ఆ ఇద్దర్ని ఒకేసారి కొట్టేసిన శ్రియా ఆంటీ!

Posted: 06/03/2014 06:48 PM IST
Shriya saran act in oh my god telugu remake

ఏజ్ బార్ అవుతుందని , ఇకనైన పెళ్లి చేసుకోమని .ఉచిత సలహాలు ఇస్తున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. దీంతో తన అద్రుష్టాన్ని మరోసారి పరీక్షించుకోవటానికి సిద్దమైంది.. చేప కళ్ల చిన్నది శ్రియా. అక్కినేని వారి బంధం .. శ్రియాకు బాగా పట్టినట్లు ఉంది. అందుకే.. అద్రుష్టంలో ఈరూపంలో వచ్చిందనే మాటలు బాగా వినిపిస్తున్నాయి.

మనం' విజయం మళ్లీ జోష్ ను నింపింది. అక్కినేని మల్టీ స్టారర్ విజయాన్ని ఆస్వాదిస్తున్న శ్రియా కి మరో మెగా మల్టీ స్టారర్ ఆఫర్ దక్కినట్లు సమాచారం.పవన్ కళ్యాణ- వెంకటేష్ కాంబినేషన్ లో ఓ మల్టీ స్టారర్ రూపొందబోతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో విజయం సాదించిన 'ఓ మై గాడ్' చిత్రానికి రిమేక్ ఇది. పరేష్ రావల్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగులో పరేష్ పాత్రలో వెంకటేష్, అక్షయ్ కుమార్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు.

shriya-Oh-my-god-remake

ఈ చిత్రంలో వెంకీ జోడిగా ఓ కధానాయిక కోసం అన్వేషిస్తున్న చిత్ర యూనిట్..తాజాగా శ్రియా పేరును ఖారారు చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంభదించిన అధికారిక ప్రకటన చేస్తారానికి యూనిట్ వర్గాల సమాచారం. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెట్స్ పై వెళ్ళడానికి సిద్దంగా వుంది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles