Boney kapoor minor injuries in road accident

boney kapoor, boney kapoor accident, boney kapoor injured, Boney Kapoor injuries in road accident, Producer Boney Kapoor

Producer Boney Kapoor sustained minor injuries while returning from a film shoot after his car collided with a tractor near Wai.

రోడ్డు ప్రమాదం నుండి బతికి బయట పడ్డాడు

Posted: 05/15/2014 03:16 PM IST
Boney kapoor minor injuries in road accident

అందాల సుందరి శ్రీదేవి భర్త, ప్రముఖ దర్శక నిర్మాత అయిన భోనీకపూర్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో ఆయనకు స్వల్ప గాయాలు అయ్యాయి. తన కొడుకు అర్జున్ కపూర్ హీరోగా తెరకెక్కబోయే సినిమా షూటింగ్ ప్రారంబోత్సవానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తాను ప్రయాణిస్తున్న కారు ట్రాక్టర్ కి ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ప్రమాద తీవ్రత బాగానే ఉన్నా భోనీ కపూర్ అద్రుష్టం బాగుండి, బతికి బయట పడ్డాడు.

ఈ విషయం తెలుసుకున్న శ్రీదేవి, ఇద్దరు పిల్లలు వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. కొడుకు అర్జున్ కూడా తన షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి భోని కపూర్ ని పరామర్శించారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయ్యింది. డ్రైవర్ కి కూడా స్వల్పగాయాలయ్యినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం భోని కపూర్ ఆరోగ్యం బాగానే ఉందని, ఆయన గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పడంతో ఫ్యామిలీ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles