Actress charmi horrified in those nights

Charmee night shooting, Charmi in mantra 2 shooting , Charmi revelation of Mantra 2, Charmi mantra 2 shooting, Charmi, Mantra 2, Charmi hot, Charmi tweets, Charmi cleavage, Tollywood film news, Tollywood news

Charmi revealed that she is mostly scared when shooting in nights because the director told her the movie is based on real haunted incidents.

ఛార్మి రాత్రిళ్ళు చీకల్లో ఏం చేస్తుందటే

Posted: 05/09/2014 05:45 PM IST
Actress charmi horrified in those nights

ఛార్మింగ్ గాళ్ గా పేరు తెచ్చకున్న ఛార్మి రాత్రళ్ళు చీకట్లో ఏం చేస్తుంది ? ఈమె రాత్రుళ్ళు నిద్ర పోకుండా భయం భయంగా ఎందుకు గడుపుతోంది. గత వారం రోజుల నుండి ఛార్మికి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటి ? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. గత కొన్నాళ్ళ నుండి హీరోలు లేని లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తున్న ఛార్మి ప్రస్తుతం ‘మంత్ర -2 ’లో నటిస్తుంది. ఈ సినిమా కోసం ఆమె గత వారం రోజుల నుండి  కేవలం రాత్రుళ్ళే షూటింగు జరుగుతోందట.

దాంతో ఛార్మి. ప‌గ‌లంతా ప‌డుకొని, రాత్రి కాగానే మేల్కొంటోంది. ఈ సినిమాను  నిజ జీవితంలో జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో సాగుతుంద‌ట‌. కీల‌క స‌న్నివేశాలు రియాల్టీగా ఉండాలని దర్శకుడు చీక‌ట్లోనే షూటింగ్ చేస్తున్నాడట. అందుకే రాత్రి పూట షూటింగ్ చేస్తున్నారు. రాత్రిళ్లు షూటింగ్ చేయ‌లేక నానా ఇబ్బందులు ప‌డుతోంది ఛార్మి. ఇంకా ప‌ది రోజుల‌పాటు చీక‌టి జీవితాన్ని అనుభ‌వించాల్సి ఉంద‌ని చెప్పుకొచ్చింది. ఆమె ప్రధాన పాత్రలో న‌టించిన మంత్ర చ‌క్కటి విజ‌యం సాధించింది. మ‌రి మంత్ర 2 ఎలాంటి ఫ‌లితాన్ని ద‌క్కించుకొంటుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles