Rgv says digvijay romance like srk and kajol in ddlj

Digvijay Romance, SRK, RGV, Ram Gopal Varma, kajol,Digvijay Singh, TV journalist Amrita Rai, Shah Rukh Khan and Kajol

Digvijay Singh has admitted his relationship with TV journalist Amrita Rai.

డిగ్గీరాజా పై వర్మ సినిమా

Posted: 05/02/2014 01:17 PM IST
Rgv says digvijay romance like srk and kajol in ddlj

చింత చచ్చినా-పులుపు చావనట్లు.... అరవై ఏళ్ళు పై పడిన రాజకీయ ముసలాళ్లకు కామ కోరికలు బుసలు కొడుతున్నాయి. ఇటీవలే మన రాష్ట్ర గవర్నర్ ఓ అమ్మాయితో రాసలీలలు చేస్తుండగా మీడియా అడ్డంగా బుక్  చేసింది. ఆ ఉదంతం మరచిపోక ముందే కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి అయిన డిగ్గీ రాజా రాసలీలల వ్యవహారం ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం అయిన విషయం తెలిసిందే.

ఆరు పదులు పైబడిన ఈ బట్టతల ముసలాడు నాలుగు పదుల్లో మంచి పిటపిటలాడుతున్న ఓ టీవీ యాంకర్ తో ముద్దులతో కామకేలి ఆటలతో, చూసే వారికి లేటు వయస్సులో ఇంత ఘాటు రొమాన్స్ చేయవచ్చా అనే విధంగా ఈ పనికి మాలిన పని చేసి, ఓ రాజకీయ నాయకుడిని, అందులో రాజ్యసభ సభ్యుడిననే విషయాన్ని మరచిన ఈ ములాడి వ్యవహారం పై తిట్టిపోయని వారు లేరు. ఇలాంటి యదార్థ సంఘటనలను జరిగినప్పుడు మన సినిమా వాళ్ళు వాటికో స్టోరీ అల్లి జరిగింది జరిగినట్టు చూపిస్తారు.

ఇలాంటి పనులకు ముందుండే రామ్ గోపాల్ వర్మ కూడా ఈ వ్యవహారం పై  కన్నేశాడు. సభ్యసమాజం తలదించుకునేలా ఈ ముసలోడు చేసిన పనికి జనాలు తిట్టుకుంటుంటే... వర్మకు మాత్రం డిగ్గీరాజా చేసిన రొమాన్స్ తెగ నచ్చేసిందట. అందుకే ఈ వ్యవహారం పై సోషల్ మీడియాలో స్పందిస్తూ... దిల్ వాలే దుల్హానియా లేజాయేంగేలో షారూఖ్ ఖాన్ - కాజోల్ చేసిన రొమాన్స్ లా అదిరిపోయిందంటూ పొగిడేశాడు. ఈ కామెంట్లకు డిగ్గీలో మరిన్ని కామ కోరికలు రగిలాయో ఏమో ?? కానీ వర్మ మాత్రం వీరిద్దర్ని పెట్టి సినిమా తీసేస్తా అని  నానా హంగామా చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఫ్యాక్షనిజం పై, టెర్రరిజం పై సినిమాలు తీసి ఆకట్టుకున్న వర్మ ఈ కామరాజు రాసలీలలు ఎంత రవవత్తరంగా తెరకెక్కిస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles