Fans attack on pawan ex wife renu desai

Renu Desai Jana Sena Party,Renu Desai,Pawan Kalyan Renu Desai,Pawan Kalyan marriage controversy,Pawan Kalyan, Renu Desai, Renu Desai facebook, FB messages

Pawan Kalyan ex-wife Renu Desai vexed with personal messages in Facebook.

పవన్ ఫ్యాన్స్ మాజీ భార్యను వేధిస్తున్నారు

Posted: 04/14/2014 12:08 PM IST
Fans attack on pawan ex wife renu desai

టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కి లెక్కనేనంత మంది ఫ్యాన్స్. ఆయన కోసం ఫ్యాన్స్ ఏదైనా చేయడానికి సిద్దంగా ఉంటారు. అలాంటి ఫ్యాన్స కి ఇంకాస్త అభిమానం ఎక్కవై ఆయన మాజీ భార్య రేణుదేశాయ్ కి అసభ్యకరమైన మెసేజ్ లు పంపడంతో విసుగు చెందిన రేణు ఫ్యాన్స్ పై పండి పడింది.

పవన్ కళ్యాణ్ తో చాలా కాలం సహజీవనం చేసి, ఓ పిల్లాడికి జన్మనిచ్చిన తరువాత పెళ్లి చేసుకున్న వీరిద్దరు కొంత కాలం కలిసి మెలిసే ఉన్నా, ఏవో చిన్న చిన్న కారణాలతో విడిపోయి వేరు వేరుగా ఉంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన పిల్లలతో పూణేలో ఉంటున్న రేణు దేశాయ్ కి సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ లో తన పర్సనల్ విషయాల పై పోస్టులు చేస్తూ ఆమెను ఇబ్బందికి గురి చేస్తుండటంతో ఆమె ఫేస్‌బుక్ మెసేజ్ బాక్స్ ఓపెన్ చేయ‌కూడ‌ద‌ని, స్టుపిడ్ పర్శనల్ మెసేజ్ లకు చాలా విసుగుచెందానని, ఇక నుండి మెస్సేజ్ ఆప్షన్ ని బ్లాక్ చేస్తున్నట్లు చెప్పింది.

దీని పై ఆమె మాట్లాడుతూ... ఎంత వీరాభిమానులైతే మాత్రం ఎదుటి వ్యక్తిని ఇంత‌గా ఇబ్బంది పెడ‌తారా, సెలబ్రెటీలు కూడా మనుష్యులే..వారికీ భావోద్వేగాలు ఉంటాయి. అని తన బాధను వెల్లగక్కింది. ఎంత ఫ్యాన్స్ అయితే మాత్రం ఆమె వ్యక్తిగత విషయాల పై పోస్టులు చేయడం తగదంటున్నారు మరి కొందరు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles