Sonal chauhan clarity on exposing

Sonal Chauhan clarity on exposing, Sonal Chauhan heroine, Sonal Chauhan hot, Sonal Chauhan focus on exposing

Sonal Chauhan clarity on exposing, Sonal Chauhan heroine, Sonal Chauhan hot, Sonal Chauhan focus on exposing

లెజండ్ హీరోయిన్ అన్ని చూపిస్తానంటుంది

Posted: 04/08/2014 09:04 PM IST
Sonal chauhan clarity on exposing

బాలయ్య సినిమా ‘లెజెండ్ ’ సినిమా ద్వారా టాలీవుడ్ తెరకు ఎంట్రీ ఇచ్చిన సోనాల్ చౌహాన్ కి తెలుగు ప్రేక్షకుల్లో  కాస్తో కూస్తో మంచి ఆదరణే లభించింది. ఈ ఆనందంలో తేలియాడుతున్న ఈ అమ్మడు తెలుగు సినిమా ఇండస్ట్రీ పైన ఫోకస్ చేస్తానంటూనే అందాల ఆరబోత విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేవని తేల్చిచెప్పేసింది.

దర్శకుడు ఎలా చేయమంటే అలా చేస్తాననీ, ఎక్స్ పోజింగుకి అభ్యంతరం లేదనీ, ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో చూపిస్తానని చెప్పకనే చెప్పింది. ‘లెజెండ్ ’ సక్సెస్ తరువాత చిన్న చిన్న ఇంటర్య్యూలు ఇస్తూ తన అనుభవాలను పంచుకుంటుంది. ‘లెజెండ్ ’ సక్సెస్ తరువాత తనను చాలా మంది దర్శకులు సంప్రదించారని, కొన్ని కథలు కూడా విన్నానని చెప్పుకొచ్చింది. ఇంటర్య్యూల్లో ఇంత డబ్బా కొట్టుకొట్టుకుంటుందటే ఇదంతా స్టార్ స్టేటస్ కోసం, పారితోషికం పెంచుకోవడం కోసమే అంటున్నారు సినీ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles