Pawan kalyan vizag speech

pawan kalyan vizag speech, pawan janasena party speech, janasena meeting in vizag, pawan kalyan speech at vizag meeting, pawan kalyan vizag meeting, pawan kalyan jana sena vizag meeting, jana sena party vizag meeting, pawan kalyan ism book launch, raju ravitej, trivikram srinivas

pawan kalyan vizag speech, pawan janasena party speech, janasena meeting in vizag,

పవన్ కు ఈ సారి స్ర్కిప్ట్ ఎవరు రాసారు?

Posted: 03/27/2014 11:04 AM IST
Pawan kalyan vizag speech

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  జనసేన పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే.  ఈరోజు  జరగబోయే జనసేన  భారీ సభలో  పవన్  కళ్యాణ్  స్పీచ్ ఎలా ఉంటుంది. పవన్ కు  ఈసారి  స్ర్కిప్ట్ ఎవరు రాసారు?  సీమాంద్ర ప్రజల మనసును   పవన్  కళ్యాణ్ గెలుచుకుంటాడా? అనే ప్రశ్నలు  ప్రతిఒక్కరిలో ఉన్నయి.

హైరాబాద్ నగరం తెలంగాణాలో ఉంది కాబట్టి, మొదటగా టార్గెట్ చేయాల్సింది తెలంగాణా రాష్ట్ర సమితినే కాబట్టి, చాలా తెలివిగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావ ఉపన్యాసం సాంతం తెలంగాణా యాసలో ఉండేట్టుగా రాసుకుని తనకు నైజాంలో ఉన్న పెక్కు మంది అభిమానుల మనసు గెల్చుకున్నాడు. 

ఇక ఈసారి మీటింగ్ విశాఖపట్నంలో కాబట్టి మరి పవన్ సీమాంద్రుల మనసును గెల్చుకునే ప్రయత్నం చేస్తాడు. హైదరాబాదులో అంటే పవన్ మిత్రుడు రాజు రవితేజ  తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా వాడవడంతో ఈజీగా స్పీచ్  ను మేనేజ్ చేసాడు పవర్ స్టార్. 

ఇప్పుడు వైజాగ్ మీటింగ్ స్క్రిప్టు తయారి భాధ్యతలు ఎవరికిచ్చాడు? త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు క్రమంగా జనసేన నుండి కనుమరుగై పోతుండడంతో పవన్ వైజాగ్ స్పీచ్ హైదరాబాద్ అంతగా ఆకట్టుకునే విధంగా ఉంటుందా ఉండదా? ఈసారి వ్యంగ్యాస్త్రాలతో పవన్ గురిపెట్టబోతున్న రాజకీయ నాయకులు ఎవరు? 

అసలు జనసేన మ్యానిఫెస్టో ఎలా ఉండబోతుంది? ఇజం బుక్కులో నిజంగానే అంత గొప్ప సాహిత్యం ఉందా? పవన్ బాబుతో పాటు స్టేజి మీద ఇంకెవరు ఆసీనులు కానున్నారు? పవన్ ఒక్కడే ఈ మీటింగులో మాట్లాడతాడా లేక ఇంకెవరికైనా మైక్ పంచుకునే భాగ్యం ఉందా? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం రానున్న కొద్ది గంటల్లో  దొరుకుతుంది.  

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ram charan upasana celebrates surekha birthday adorable moments

    తన మొదటి ప్రేమకు ఉపాసనతో కలసి శుభాకాంక్షలు చెప్పిన చరణ్

    Feb 18 | మెగాస్టార్ చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖతో అమె కుమారుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్, తన భార్య ఉపాసనతో కలసి ఇవాళ ఫోటోలు దిగారు. ఈ ఫోటోలను వారిద్దరూ వేర్వురుగా తమ సామాజిక... Read more

  • Rashmika mandanna fan kiss and run incident cyberpolice intervenes

    రష్మికకు పరాభవం.. ఇంట్లోనే ముద్దుపెట్టిన అభిమాని

    Feb 18 | శాండిల్ వుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చి తన అభినయంతో, అందచెందాలతో అటు కన్నడ, ఇటు తెలుగు చిత్రాలలో నటిస్తూ బిజీగా మారిన హీరోయిన్ రష్మిక మందన్నకు పరాభవం ఎదురైంది. అతితక్కువ కాలంలోనే స్టార్... Read more

  • Sandalwood playback singer sushmitha raje commits suicide

    శాండిల్ వుడ్ లో విషాదం.. యువగాయని బలవన్మరణం..

    Feb 18 | శాండిల్ వుడ్లో విషాదం చోటుచేసుకుంది. యువగాయని సుస్మిత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.  ‘హళు తూప్ప’, ‘శ్రీసామాన్య’ చిత్రాల్లో పాటలు పాడి అలరింపజేసిన ఆమె.. ఇటు టీవీ సీరియళ్లలో గాత్రం అందిస్తూ సింగర్ గా ఎదుగుతున్న... Read more

  • Tapas pal veteran bengali actor and former tmc mp passes away at 61 in mumbai

    విమానాశ్రయంలో విషాదం.. ప్రముఖ నటుడి మృతి

    Feb 18 | ప్రముఖ బెంగాలీ నటుడు, తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ తపాస్ పాల్ ఇకలేరు. ఇవాళ ఉదయం ఆయన ముంబై విమానాశ్రయంలో గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. విమానాశ్రయ అధికారులు అతడ్ని వెంటనే జుహూలోని అసుపత్రికి... Read more

  • Bheeshma trailer nithiin and rashmika mandanna starrer is more than a rom com

    ‘ఒక్కరు కూడా పడట్లేదు’.. నితిన్ భీష్మ ట్రైలర్

    Feb 17 | హీరో నితిన్ చాలా గ్యాప్ తీసుకుని నటించిన ‘భీష్మ’ రోమాంటిక్ సన్నివేశాలే కాకుండా మంచి యాక్షన్.. అంతకుమించి సేంద్రీయ వ్యవసాయంతో కూడిన సబెక్టుతో వస్తోందని సమాచారం. వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన 'భీష్మ' శివరాత్రి... Read more

Today on Telugu Wishesh