Sridevi act in bharathiraja movie

sridevi, Bharathiraja, 16 Vayathinile movie, sridevi act in bharathiraja movie, Sridevi Bharathiraja

sridevi act in bharathiraja movie

శ్రీదేవికి కొత్త భర్త దొరికాడు?

Posted: 03/20/2014 12:55 PM IST
Sridevi act in bharathiraja movie

బోనీకపూర్ భార్య  సీనియర్ నటి  శ్రీదేవికి కొత్త భర్త దొరికాడు.  శ్రీదేవి  తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి  రికార్డు దక్కించుకుంది. కానీ ఇప్పుడు ఏకంగా  కొత్త భర్త దొరకడంతో.. మరో రికార్డు దక్కించుకోవటానికి  రెడీ అవుతుంది.   శ్రీదేవిని  వెండితెరకు హీరోయిన్ గా  పరిచయం చేసిన  దర్శక దిగ్గజం అయిన  భారతీరాజాతో నటించటానికి  సిద్దమవుతుంది.  ఏకంగా భారతీరాజా భార్య  శ్రీదేవి నటించేందుకు  సిద్దపడింది. 

సుమారు మూడున్నర దశాబ్దాల క్రితం దర్శకుడు భారతీరాజా '16 వయదినిలే' సినిమా ద్వారా శ్రీదేవిని కథానాయికగా పరిచయం చేశాడు. యువ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ కథానాయకుడుగా నటించే కొత్త సినిమాలో ఈ ముచ్చట చోటు చేసుకుంటోంది. భారతీరాజా, శ్రీదేవి భార్యాభర్తలుగా ఇందులో కీలక పాత్రలు పోషిస్తారు. ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించే ఈ సినిమా పేరు 'త్రిష ఇల్లనా నయనతార'. 

తెలుగులో దీనిని 'త్రిష లేకపోతే నయనతార' పేరిట డబ్ చేస్తారు. భారతీరాజా సినిమాలో నయనతార, త్రిష కూడా నటిస్తారని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.  ఒక సీనియర్ దర్శకుడు, ఒక సీనియర్ నటి కలిసి నటిస్తే . ఆ సినిమా ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి?  

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mangli s debut film swetcha teaser released

    మంగ్లీ తెరంగ్రేట చిత్రం.. ‘స్వేచ్ఛ’ టీజర్ రిలీజ్

    Feb 17 | ప్రముఖ గాయని మంగ్లీ టైటిల్‌ రోల్ ను పోషించి తెరంగ్రేటం చేసిన చిత్రం ‘స్వేచ్ఛ’ టీజర్ ను ఇవాళ చిత్రయూనిట్ విడుదల చేసింది. హాస్యనటుడు చమ్మక్ చంద్ర, జబర్థస్ బాలనటి యోధ కీలకపాత్రలు పోషించిన... Read more

  • Tollywood director harish shanker thanks hyderbad police

    అర్థరాత్రి భారీశబ్దాలు.. పోలీసులకు డైరెక్టర్ ధన్యవాదాలు

    Feb 17 | టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు హరీశ్‌ శంకర్‌ ట్విటర్‌ వేదికగా హైదరాబాద్‌ సిటీ పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. తాను నివాసం ఉంటున్న జూబ్లీ ఎన్‌క్లేవ్స్‌ రెసిడెన్సీ పరిసరాల్లో అర్ధరాత్రి సమయంలో భారీ శబ్ధాలతో భవన నిర్మాణాలు... Read more

  • Tollywood hero srikanth s father passes away at hyderabad

    టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ కు పితృవియోగం

    Feb 17 | టాలీవుడ్ లో విషాదం అలుముకుంది. యువనటుడు నండూరి ఉదయ్‌కిరణ్‌ హఠాన్మరణం చెంది 72 గంటలకు కూడా తిరగకుండానే.. ప్రముఖ హీరో శ్రీకాంత్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. హీరో శ్రీకాంత్ తండ్రి మేక పరమేశ్వర రావు... Read more

  • Actor nanduri uday kiran dies of cardiac arrest

    గుండెపోటుతో యువనటుడు ఉదయ్‌ కిరణ్‌ హఠాన్మరణం

    Feb 15 | తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాదం అలుముకుంది. యువనటుడు నండూరి ఉదయ్‌కిరణ్‌ (34) హఠాన్మరణం చెందాడు. యువనటుడు ఒక్కసారిగా మరణించాడన్న వార్తను టాలీవుడ్ లో విషాదాన్ని నింపింది. పరారే, ఫ్రెండ్స్‌బుక్ సినిమాల్లో హీరోగా ఉదయ్‌కిరణ్‌ నటించారు.... Read more

  • Hero nithin and shalini engagement pelli panulu started

    పెళ్లి పనులకు మ్యూజిక్ స్టార్ట్: ఫ్యాన్స్ తో నితిన్

    Feb 15 | టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నితిన్ పెళ్లికి సంబంధించి వారం పది రోజులుగా వినిపిస్తున్న అనేక గుసగుసలకు ఎట్టకేలకు తెరపడింది. టాలీవుడ్ ప్రముఖ యంగ్ హీరోల మాదిరిగానే నితిన్ కూడా తన స్నేహితురాలైన షాలిని... Read more

Today on Telugu Wishesh