Allu arjun race gurram movie audio poster

Allu Arjun, Shruti Haasan, Allu Arjun Race Gurram Movie Audio Poster, Race Gurram 2014 Telugu Movie, Race Gurram Audio Release Posters, Race Gurram movie first look posters,Race Gurram movie,Race Gurram movie wallpapers,Race Gurram movie stills,Race Gurram movie

Allu Arjun Race Gurram Movie Audio Poster

పిచ్చెక్కిస్తున్న ‘రేస్ గుర్రం’ ఆడియో ఫోస్టర్ ?

Posted: 03/14/2014 07:04 PM IST
Allu arjun race gurram movie audio poster

దేశముదురు, ఒక జులాయి లాంటి వ్యక్తి  రేసుగుర్రం ఎక్కితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి? ఇక్కడ మాత్రం   అల్లు అర్జున్  పై  శృతి హాసన్ చేస్తున్న రొమాన్స్  రేసు చూస్తే  ఎవరికైన పిచ్చేక్కిపోవాల్సిందే. అల్లు అర్జున్-శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రేస్ గుర్రం'. నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

తాజాగా విడుదలైన ఈ చిత్రం పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. మరోసారి బన్నీ మాస్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకోబోతున్నాడని ఈ పోస్టర్ చూస్తే స్పష్టమవుతోంది. ముందుగా అనుకున్న ప్రచారం ఈ సినిమా ఆడియో ఈ రోజు విడుదల కావాల్సి ఉండగా...ఇదే రోజు పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ ఆవిర్భావ సభ ఉండటంతో 16వ తేదీకి ఆడియో విడుదల వాయిదా వేసారు. ఈ ఫోస్టర్ చూసిన  మెగా అభిమానులు కెవ్వుకేక అంటున్నారు. 

 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles