Bandla ganesh unfair towards shruti haasan

Bandla Ganesh, Shruti Haasan, Bandla Ganesh unfair towards Shruti Haasan, Gabbar Sing, renumeration,

Bandla Ganesh unfair towards Shruti Haasan

భాగ్యలక్ష్మీకి బాకీ పడ్డా నిర్మాత బండ్ల గణేష్

Posted: 03/14/2014 03:23 PM IST
Bandla ganesh unfair towards shruti haasan

పవన్ కళ్యాణ్ భార్య అంటే .. రియల్ లైప్ లో కాదులేండి.. రీల్ పై  భార్యగా నటించిన  గబ్బర్ సింగ్  భాగ్యలక్ష్మి. నిర్మాత బండ్ల గణేష్ తెలియని  వారు చిత్ర పరిశ్రమలో లేరు.  అతి తక్కువ కాలంలో  నిర్మాతగా ఎదిగిపోయిన  బండ్ల గణేష్.  గబ్బర్ సింగ్  సినిమా  హీరోయిన్   శృతిహాస‌న్ (భాగ్యలక్ష్మీ)  బాకీ పడినట్లు  టాలీవుడ్ టాక్ నడుస్తుంది.  శృతిహాస‌న్ జీవితాన్ని  ఒక మలుపు తిప్పిన  గబ్బర్ సింగ్  సినిమా.  

అయితే  గబ్బర్ సింగ్  సినిమా నిర్మాత  బండ్ల  గణేష్ పెద్ద మొత్తంలో  భాగ్య లక్ష్మీకి బాకీ పడినట్లు  సమాచారం.  సినిమా ఘ‌న విజ‌యం సాధించిన కూడా హీరోయిన్ కు రెమ్యున్ రేష‌న్ ఇవ్వడానికి నిర్మాత‌కు మ‌న‌సు ఒప్పుకోలేదా అంటే అదే నిజం అంటోంది. ప్రొడ్యూస‌ర్ బండ్ల గణేష్ ఇంకా గ‌బ్బ‌ర్ సింగ్ తాలుకు 8 ల‌క్షల వ‌ర‌కు శృతి బేబికి ఇవ్వాలట‌. 

అయితే ఈ బ్యాలెన్స్ గురించి ఎన్నీ సార్లు అడిగినా కూడా ఏ మాత్రం ప్రొడ్యూస‌ర్ రెస్పాండ్ కావ‌డం లేదట‌. అందుకే ప్రస్తుతం రాంచ‌ర‌ణ్ తో గ‌ణేష్ నిర్మిస్తున్న సినిమాలో త‌ను అప్రొచ్ అయిన‌ప్పటికి  నో చెప్పింద‌ట‌. కారణం  ఏమిటాని  ఆరా తీస్తే .. గబ్బర్ సింగ్  నిర్మాత బండ్ల గణేష్  బాకీ డబ్బులు  ఇవ్వలేదు.

అందుకే  నో  చెప్పినట్లు సమాచారం. అసలు ఇంతకీ  భాగ్యలక్ష్మీకి  బండ్ల గణేష్ ఎందుకు ఇవ్వలేదంటే..  దానికి చాలా కారణాలు  ఉన్నాయని  తన సన్నిహితులతో చెప్పినట్లు  సమచారం.  

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles