Varalakshmi sarath kumar replaced shriya

actress Shriya, Varalakshmi Sarathkumar, Karagattam, Ilayaraja music, Karagattam dance, Director Bala

Bala has roped in Varalakshmi Sarathkumar to play important role in his upcoming film which is titled as Karagattam.

శ్రీయ అవకాశాన్ని తన్నుకుపోయింది

Posted: 02/15/2014 02:45 PM IST
Varalakshmi sarath kumar replaced shriya

ఓ దశాబ్దం క్రితం తెలుగు స్టార్ హీరోలకు, ప్రేక్షకులకు కంటి మీద కునుకులేకుండా చేసిన అందాల సుందరి శ్రీయకు గత కొంత కాలం నుండి అవకాశాలు లేక అల్లాడిపోతుంది. కారణం ఈ అమ్మడు ఒంట్లో ఒంపు సొంపులు తగ్గడం, ఇండస్ట్రీలోకి కొత్త అందాలు రావడమే. ఎలాగు అవకాశాలు లేవు కాబట్టి ఐటెం సాంగుల నుండి వ్యాంపు పాత్రల వరకు అన్నీ చేసి తన అద్రుష్టాన్ని పరీక్షించుకున్నా ఈమె వైపు చూసే నాధుడే కరువయ్యాడు.

అయితే శ్రీయకు ఇటీవల తమిళ విలక్షణ దర్శకుడు బాల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఓ సినిమాలో అవకాశం దక్కించుకుందంటూ జోరుగా వార్తలొచ్చాయి. ఈ సినిమాలో పాత్రకు మంచి ఇంపార్టెన్స్ ఉండటంతో అందులో నటిస్తే మరిన్ని ఆఫర్లు వస్తాయని భావించింది. కాని చివరకు ఆ అవకాశం అందినట్లే అంది ఈమెకి దూరమయ్యిందట. ఇప్పుడు ఆ అవకాశాన్ని మరో హీరోయిన్ వరలక్ష్మి ఎగరేసుకొని పోయిందట.

మొదట శ్రియను తీసుకోవాలని అనుకున్నా, చివరి క్షణంలో మనస్సు మార్చుకుని వరలక్ష్మిని తీసుకున్నాడట. అలా చేతికి అందినట్లే అంది ఇప్పుడు అవకాశం దూరం అవ్వడంతో శ్రీయ నిరాశలో మునిగిపోవడమే కాకుండా, రాక రాక ఒక ఛాన్స్ వస్తే బంగారం లాంటి అవకాశాన్ని వరం తన్నుకొని పోయింది అని శ్రియ ఫీల్ అవుతోందట. డొండ్ వర్రీ శ్రీయ ఎవరో ఒక్కరు మళ్ళీ వ్యాంపు పాత్రలు ఇస్తారులే..

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles