Lakshmi menon lip lock with hero vishal

Vishal and Lakshmi Menon,Vishal- Lakshmi Menon, Naan Sigappu, Manithan,Lakshmi Menon lip lock, Lakshmi Menon with vishal

The latest buzz is that Lakshmi Menon has given her nod for a lip lock scene with Vishal.

లక్ష్మీ మీనన్ ఫుల్ కోపరేట్ చేస్తుందట

Posted: 01/02/2014 03:39 PM IST
Lakshmi menon lip lock with hero vishal

సినిమా హీరోయిన్లుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొత్తలో హోమ్లీగా కాస్త పద్దతిగా కనిపించిన భామలందరు తరువాత భరితెగించేస్తారు. అవకాశాల కోసమైనా కానివ్వండి..కాసులకోసమైనా కానివ్వండి.. ఇప్పుడు ఇదే ఫాలో అవుతుంది మళయాళ భామ లక్ష్మీ మీనన్.

మొన్నటి వరకు పిటపిటలాడే అందాలన్నింటిని కొంగు చాటునే దాచేసిన ఈ అమ్మడు వెండితెర పై ఆరబోయడానికి సిద్దం అని చెప్పడమే కాకుండా అదర రసాలను కూడా జుర్రు కోవడానికి సిద్దం అంటుంది. ప్రస్తుతం విశాల్ హీరోగా నటిస్తున్న ‘నాన్ సిగప్పు మనిదన్ ’ అనే తమిళ సినిమాలో ఈ చిన్నది కథానాయికగా నటిస్తోంది. అందులో హీరోతో కలసి ఈవిడ లిప్ లాక్ ముద్దు సీన్లలో నటించింది.

దర్శకుడు ఈ సన్నివేశాలున్నాయని చెప్పగానే లక్ష్మి ఏమాత్రం అభ్యంతరం చెప్పకుండా చేసేసిందట. ఈమె కోపరేషన్ చూసిన దర్శకుడు అందరు ఇలా ఉంటే వెండితెర పై సీన్లు రక్తి కట్టించవచ్చని , ఇలాంటి వారికి వెండి తెర పై మంచి భవిష్యత్తు ఉంటుందని కాంప్లిమెంటు కూడా ఇచ్చాడట. సినిమా విడుదల అయితే కానీ తెలియదు ఈ అమ్మడు ఏ మాత్రం కోపరేట్ చేసిందో ? ఈ విషయం తెలిస్తే దర్శక నిర్మాతలు ఈ ఇంటి ముందు క్యూ కట్టడం ఖాయం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles