Tapsee no to mahesh babu next film

Actress Tapsee, Mahesh Babu's Aagadu movie, Tapsee in Aagadu movie, Mahesh Babu's next film Aagadu, Actor Mahesh Babu, Tapsee photos, Hindi movie Runningshadi.com, Tapsee in Runningshadi.com movie

Tapsee No to Mahesh Babu next film.

తాప్సీకి రొమాన్స్ చేసే భాగ్యం లేదు

Posted: 11/27/2013 06:53 PM IST
Tapsee no to mahesh babu next film

టాలీవుడ్ ముద్దు గుమ్మలకు ఎప్పుడు ఏ సినిమాలో అవకాశం వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితిలో ప్రేక్షకులు కూడా ఏ సినిమాలో ఏ హీరోయిన్ నటిస్తుందో అనే డైలామాలో పడిపోతున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటివి చాలానే జరిగినా తాజాగా తాప్పీ విషయంలో ఇలాంటి వార్తే ఒకటి ప్రచారం జరిగింది.

ప్రముఖ దర్శకుడు, శీను వైట్ల ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్లో ‘ఆగడు ’ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మొదటి హీరోయిన్ గా తమన్నాను తీసుకుంటే, సెకండ్ హీరోయిన్ గా తెల్ల తోలు పిల్ల తాప్సీ ని తీసుకున్నారని టాలీవుడ్ కోడై కూసింది. దీంతో తాప్సీ దశ తిరిగినట్లేనని అంతా అనుకున్నారు. తీరా విషయం ఏంటా అని ఆరా తీస్తే.... ఇందులో తాప్సీ నటించడంలేదని సినిమా యూనిట్ వర్గాలు తెలిపాయి. ఆ వార్తలు నిరాధారమని పేర్కొన్నాయి కూడా.

ఈ వార్తను ఇటు తాప్సీ కూడా కాస్తంత బాధ పడుతూనే మహేష్ తో ‘ఆగడు ’ లో నటించడం లేదని చెప్పింది. ఈ అమ్మడు ఐరెన్ లెగ్ గా పేరు తెచ్చుకోవడమే పక్కన పెట్టడానికి కారణం అంటున్నారు. రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్ కాబోతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles