Nara rohit new movie name roudi fello

Nara Rohit new film titled rowdy fellow, nara rohit rowdy fellow movie, rowdy fellow movie details, krishna chaitanya to direct nara rohit

Young Hero Nara Rohit is turning Rowdy Fellow. This is title of the hero new film with lyric writer turning director Krishna Chaitanya.

రౌడీ ఫెలోగా మారబోతున్నాడు

Posted: 11/16/2013 09:03 PM IST
Nara rohit new movie name roudi fello

నారా వారి ఫ్యామిలీ నుండి సినిమాల్లోకి వచ్చిన నారా రోహిత్ ఇఫ్పుడు సినిమాల్లో తన స్పీడును పెంచాడు. ఇప్పటికే పలు సినిమాల్లో బిజీగా ఉన్న రోహిత్ త్వరలో ప్రేక్షకుల ముందుకు ‘రౌడీ ఫెలో ’ గా రాబోతున్నాడు. ఈయన త్వరలో ప్రముఖ గేయ రచయిత అయిన  కృష్ణ చైతన్య మెగా ఫోన్ పట్టి చేయబోతున్న చిత్రానికి ఈ టైటిల్ ని ఖరారు చేసినట్లు సమాచారం.

ఈయన ఓ పక్కా రొమాంటిక్ చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు మాస్ చిత్రాలు చేస్తున్నారు. ఇటీవల ఈయన నటిస్తున్న ‘ప్రతినిధి ’ సినిమాలోని టీజర్  డైలాగులు రాజకీయల్లో కలకలం రేపుతున్నాయి. ఇది పక్కా మాస్ కథ అని మనకు అర్ధం అవుతుంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ షెడ్యూలు ఇప్పటికే పూర్తయింది. చూద్దాం ఈ ‘రౌడీ ఫెలో ’ ఏ మాత్రం అలరిస్తాడో ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles