Ntr rabhasa movie title becomes joru

NTR Rabhasa movie title becomes Joru, Jr.NTR Rabhasa becomes Joru, Jr.NTR, NTR, Rabhasa, Joru, Samantha, Santosh Srinivas, Praneetha

NTR Rabhasa movie title becomes Joru, Jr.NTR Rabhasa becomes Joru, Jr.NTR, NTR, Rabhasa, Joru, Samantha, Santosh Srinivas, Praneetha

రభస చేయకుండా జోరు పెంచుతున్నాడు

Posted: 10/28/2013 03:22 PM IST
Ntr rabhasa movie title becomes joru

మిగతా హీరోలకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకులకు వరుసగా అవకాశాలు ఇచ్చుకుంటూ బోల్తా పడుతూ, అనుకున్న విజయాన్ని అందుకోలేక పోతున్న జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల నటించిన రామయ్యా వస్తావయ్యా చిత్రం కూడా షాక్ ఇవ్వడంతో పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లి పోయి ఇప్పుడిప్పుడే తేరు కుంటున్నాడు. నమ్ముకున్న దర్శకులందరు ఒక్క హిట్టుకూడా ఇవ్వకపోవడంతో ప్రస్తుతం ‘కందిరీగ ’ ఫేం దర్శకుడు సంతోష్ శ్రీనివాసన్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈయన దర్శకత్వంలో రూపొందుతున్న ‘రభస ’ వర్కింగ్ టైటిల్ కి మరో పేరు వెతికాడట.

వర్కింగ్ టైటిల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘జోరు ’ అనే టైటిల్ ని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇఫ్పటికే స్టోరీలో చాలా మార్పులు చేర్పులు దగ్గరుండి చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు టైటిల్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవరిస్తున్నాడని అంటున్నారు. దీని పై ఇంకా అఫీషియల్ ప్రకటన రాకపోయినా కానీ, ఈ టైటిల్ వైపే ఎన్టీఆర్ మొగ్గుచూపుతున్నాడని, జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ ప్లేబోయ్ గా కనిపించే ఈ చిత్రం అభిమానులకు కొత్తగా ఉంటుందని చెబుతున్నారు.

మాస్‌ సినిమాలు చూస్తూ పెద్దవాడిని అయిన నాకు ఎలాంటి చిత్రాలు నచ్చుతాయో అలాంటివే సినిమాలే తీస్తాను అంటూ దర్శకుడు శ్రీనివాస్ అభిమానులకు గట్టిగా హామీ ఇస్తున్నాడు. గతంలో మన తెలుగు ఇండస్ట్రీలో ఇదే పేరుతో ఓ చిన్న సినిమా వచ్చింది. ఇప్పుడు అదే పేరుతో విడుదల చేస్తే ఏమైనా అభ్యంతరాలు రావచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles