Arya 2 to be remake in bollywood

Arya 2 to be remake in Bollywood, Arya 2 to be remade in Bollywood, Arya 2 to be remake in Bollywood, Allu Arjun and Kajal Aggarwal Arya 2 will be remade in Hindi

Arya 2 to be remake in Bollywood, Arya 2 to be remade in Bollywood, Arya 2 to be remake in Bollywood, Allu Arjun and Kajal Aggarwal Arya 2 will be remade in Hindi

సుక్కు-బన్నీ బాలీవుడ్ లోకి

Posted: 10/24/2013 05:47 PM IST
Arya 2 to be remake in bollywood

ఆర్య, ఆర్య-2, 100 పర్సెంట్ లవ్ చిత్రాల ద్వారా ప్రేమ కథా చిత్రాల దర్శకుడిగా ముద్రవేసుకున్న సుకుమార్ ప్రస్తుతం మహేష్ బాబుతో భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు సుక్కు కూడా బాలీవుడ్ వైపు వెళుతున్నాడు. ఈయనంటే ఈయన కాదు... ఈయన దర్శకత్వం వహించిన సినిమా. ఆర్య సినిమాతో యూత్ లో ప్రేమ పూలు కురిపించిన సుకుమార్ దానికి సీక్వెల్ గా ఆర్య-2 తీసి ప్రేమను శాడిజంగా చూపించి ప్రేక్షకుల నుండి విమర్శలను ఎదుర్కొన్నాడు.

ఇప్పడు అదే సినిమాను బాలీవుడ్ రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన రైట్స్ కోసం బాలీవుడ్ నిర్మాతలు సుక్కును సంప్రదిస్తున్నారని సమాచారం. ఇలాంటి కథలకు బాలీవుడ్ జనాలు బాగా కనెక్ట్ అవుతారని ఈ సినిమా అక్కడ బాగానే ఆడుతుందనే ధీమాతో ఉన్నారు. ప్రభుదేవా సినిమా రామయ్యా వస్తావయ్యాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన తురానీ ఈ సినిమాలో కథానాయకుడిగా నటిస్తాడని సమాచారమ్‌.

మన హిట్టు సినిమాలకే కాదు.. ఫ్లాపులకూ బాలీవుడ్‌లో మంచి రోజులచ్చాయన్నమాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles