Attarintiki daredi leaked review highlights

attarintiki daredi leaked review highlights, Atharintiki daredi Movie, Positive Reviews On Atharintiki daredi Movie, Attarintiki Daredi Movie Review, Attarintiki Daredi Review, Attarintiki Daredi Rating, Attarintiki Daredi Movie Rating

attarintiki daredi leaked review highlights, Atharintiki daredi Movie, Positive Reviews On Atharintiki daredi Movie, Attarintiki Daredi Movie Review, Attarintiki Daredi Review, Attarintiki Daredi Rating, Attarintiki Daredi Movie Rating

పవన్ సినిమా లీక్ రివ్యూ హైలెట్స్

Posted: 09/25/2013 03:55 PM IST
Attarintiki daredi leaked review highlights

‘ఇంటి దొంగ ’ ద్వారా మార్కెట్లోకి లీకైన పవన్ కళ్యాణ్ సినిమా సీడీలలో, సెల్ ఫోన్లలో, యూ ట్యూబ్ లో పార్టులు పార్టులుగా హల్ చల్ చేసిన (చేస్తున్న) విషయం తెలిసిందే. ఈ క్లిప్పింగులు చూసిన జనాలు సినిమా మొత్తం చూసేసినట్లు మాట్లాడేసుకుంటున్నారు. ఆ సినిమాలోని హైలెట్స్ గురించి, సినిమాకు ఇవ్వాల్సిన రేటింగుల గురించి పలు విధాలుగా మాట్లాడేసుకుంటున్నారు. కొందరు అయితే ఇన్ని స్టార్లు ఇవ్వచ్చు అన్ని స్టార్లు ఇవ్వచ్చు అనేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులైతే ఏకంగా 5 కి 4 ఇవ్వచ్చు అనేస్తున్నారు. ఇక లీకేజీ ఆధారంగా వచ్చిన క్లిప్పులను చూసిన వారు చెబుతున్న స్టోరీ ప్రకారం ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ విదేశాల్లో ఉంటాడని, తన కంపెనీ పై ఎవరో కుట్ర పన్నితే ఇండియా వచ్చి తన మేనత్త ఇంట్లో డ్రైవర్ గా చేరి, అక్కడ తనకున్న ఇద్దరి మరదళ్ళతో ఎంజాయ్ చేస్తాడని, అత్తారింట్లో పవన్ ఏమి చేస్తాడనేది తెర పై చూడాలని అంటున్నారు. ఇక ఈ సినిమాకు హైలెట్ గా పవన్ కళ్యాణ్ నటన అందం నిలుస్తుందని, సినిమాలో ఎక్కువ మొత్తం పవన్ కళ్యాణే కనిపిస్తాడని, పవన్ కోసం త్రివిక్రమ్ తన మార్కు డైలాగులకు కాస్తంత దూరంగా ఉన్నాడని అంటున్నారు . మరి ఇవన్ని గాపిప్స్ రాయుళ్ళు, పోకిరి రాయుళ్ళు చెబుతున్న మాటలు. అసలు సినిమా ఎలా ఉందో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles