Attarintiki daredi new release date on oct 2 gandhi jayanti

Attarintiki Daredi New Release date on oct 2 gandhi jayanti, Powerstar, Pawan Kalyan, Attarintiki Daredi, Attarintiki Daredi release, Attarinki Daredi release confirmed, Pawan's AD release on 2 October, Director Trivikram, Samantha, Devi Sri Prasad, Aaradugula Bullet, Attarintiki Daredi songs, released on October 4 or October 2

Attarintiki Daredi New Release date on oct 2 gandhi jayanti

ఫైనల్ అంటున్న పవన్ కళ్యాణ్

Posted: 09/17/2013 10:35 AM IST
Attarintiki daredi new release date on oct 2 gandhi jayanti

ఇక ఇదే ఫైనల్ అంటున్న పవన్ కళ్యాణ్ . గాంధీ జయంతి రోజు.. అత్తారింటికి దారేది సినిమా విడుదల చేయాలనే ఉద్దేశంలో చిత్ర నిర్మాతలు ఉన్నట్లు టాలీవుడ్ సమాచారం. అక్టోబర్ 2 లేదా 4న విడుదల చేయాలనే ఆలోచనలో ప్రొడ్యూసర్ వున్నట్లు తెలుస్తోంది. రాష్ర్ట విభజనపై ఈనెలాఖరులోగా ఓ నిర్ణయం రావచ్చని నిర్మాత భావిస్తున్నాడు. సమైక్యాంధ్ర ఉద్యమకారుల ఆందోళనలు, నిరసనలు, చిరంజీవి ఫ్యామిలీ సినిమాలను సీమాంధ్ర ప్రాంతంలో అడ్డుకుంటామనే హెచ్చరికలతో ఆగిపోయిన ‘అత్తారింటికి దారేది' రిలీజ్.. డేట్ ఫైనల్ చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. విభజనపై కేంద్ర నుంచి ఎలాంటి స్టేట్‌మెంట్ రాకపోవడం, సీమాంధ్రలో ఆందోళన కంటిన్యూ కావడంతో అక్టోబర్ ఫస్ట్‌వీక్‌కి మార్చినట్లు చర్చించుకుంటున్నారు. ‘అత్తారింటికి దారేది' చిత్రానికి సెన్సార్‌బోర్డు నుంచి ‘U' సర్టిఫికెట్ పొందిన విషయం తెలిసిందే. అయితే ఈసారి ఇదే ఫైనల్ అని చిత్ర యూనిట్ అంటుంది. కానీ ఇది కూడా రూమర్లు మాదిరిగానే మిగిలిపోతుందా అని మెగా అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles