ఒకప్పుడు చిన్న చితకా హీరోలతో మంచి ప్రేమ కథా చిత్రాలు చేసిన దర్శకుడు తేజ తనకంటూ ఓ మంచి ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. కానీ తరువాత తరువాత తీసిన సినిమాలు వరుస డిజాస్టర్ లు కావడంతో తన బ్రాండ్ ఇమేజ్ తగ్గిపోయింది. ఇటీవలే తన పంథాను మార్చి కామెడీ ట్రాక్ ని జోడించి ‘1000 అబద్దాల ’ తో ప్రేక్షకుల మందుకు వచ్చిన తేజ అబద్దాలతో అందర్ని మెప్పించలేక పోయాడు. ఇప్పుడు మరో సినిమాను చేయబతున్నట్లు ప్రకటించాడు. '1000 అబద్ధాలు' చిత్రాన్ని నిర్మించిన శ్రీ ప్రొడక్షన్స్ సంస్థే ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. తేజ గతంలో తీసిన ప్రేమ కథా చిత్రాల పంథాలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాడని ఆ చిత్ర నిర్మాత సునీత తెలిపింది. తేజ చెప్పే ప్రేమకథ ఎందర్ని ఆకట్టుకుంటుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
May 21 | యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. విద్యాసాగర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై విడుదలకు ముందే మంచి హైప్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. మే6న విడుదలైన ... Read more
May 21 | తన పుట్టిన రోజు సందర్భంగా ఇంటికి వచ్చిన అభిమానులను కలవలేకపోయినందకు వారికి క్షమాపణలు చెప్పాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆ సమయంలో ఇంట్లో లేనని.. అందుకే కలవడం కుదరలేదని..క్షమించాలని కోరారు. ఈ మేరకు తాజాగా... Read more
May 21 | రామ్ హీరోగా లింగుసామి 'ది వారియర్' సినిమాను రూపొందించాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాలో రామ్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఆయన... Read more
May 21 | తెలుగు చిత్రపరిశ్రమలో ప్రస్తుతం సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుల జాబితా పెరగడం సంతోషమే. విజయవంతమైన చిత్రాలతో ఆ జాబితాలో నిలిచిన మరో దర్శకుడు అనీల్ రావిపూడి. లో ప్రస్తుతం తలెుగు చిత్రఅనిల్ రావిపూడి దర్శకత్వంలో... Read more
May 21 | పవన్ కల్యాణ్ ప్రస్తుతం 'హరి హర వీరమల్లు' సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎ.ఎమ్.రత్నం నిర్మిస్తున్నారు. చారిత్రక నేపథ్యంలో నడిచే ఈ కథలో పవన్ సరసన నాయికగా... Read more