Bollywood beauty adah sharma in nithin movie

Adah Sharma , Heart Attack , Nitin, Nitin In Puri Direction , Nitin New Movie Details , Nitin Heart Attack Movie Updates, Puri Jagannadh

He finally zeroed in on Adah Sharma who appeared in Bollywood movie, 1920. She won Film fare award for her excellent debut.

నితిన్ సినిమాలో బాలీవుడ్ పోరీ

Posted: 08/13/2013 10:37 AM IST
Bollywood beauty adah sharma in nithin movie

మొన్నటి వరకు ప్లాపులతో సతమతం అయిన నితిన్ వరుసగా రెండు విజయాలు రావడంతో స్టార్ హీరో అయిపోయాడు. ఈయన తో సినిమా తీయడానికి దర్శకులు వెంట పడుతున్నారు. ప్రస్తుతం బిజీ షెడ్యూల్ లో ఉన్న నితిన్ త్వరలో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘హార్ట్ ఎటాక్ ’ సినిమాలో నటించడానికి అంగీకరించాడు. ఈ సినిమా షూటింగు త్వరలో ప్రారంభం కాబోతుంది. ఇందులో నితిన్ సరసన కేథరిన్ కథానాయికగా నటిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఫిలింనగర్ నుండి అందుతున్నసమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ భామను ఎంపిక చేసినట్లు వార్తలు. 1920 అనే బాలీవుడ్ సినిమా ద్వారా కథానాయికగా పరిచయమైన ఈ చిన్నది, హిందీలో మరో మూడు సినిమాలు చేసింది. ప్రస్తుతం తెలుగులో నారా రోహిత్ ప్రక్కన ‘లవర్ ’ సినిమాలో నటిస్తుంది. అందాలు ఆరబోయడంలో ఏ మాత్రం వెనకాడని ఆదా శర్మను పూరీ ఫుల్లుగా వాడుకోవచ్చనే ఉద్దేశ్యంతో ఈమెను ఎంపిక చేశాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles