Vijay kumar konda to direct naga chaitanya

Vijay Kumar Konda,Naga Chaitanya Movie,Naga Chaitanya,Gunde Jaari Gallanthayyinde, Naga Chaitanya next in hit director

Vijay Kumar Konda The promising director would soon wield the megaphone for Naga Chaitanya next. Apparently, Vijay has managed to impress Chaitu with the script and has got the green signal from the actor.

హిట్ దర్శకుడి చేతిలో పడ్డాడు

Posted: 07/26/2013 07:01 PM IST
Vijay kumar konda to direct naga chaitanya

ఇటీవలి కాలంలో ఒక్క హిట్టు కాదు కదా ? నటించిన సినిమాలు కూడా విడుదల కాక, కొత్త సినిమాలు లేక సతమతం అవుతున్న నాగచైత్యకు కాస్తంత ఊరట కలిగించే విషయమే ఇది. ఇటీవలే నితిన్ కి భారీ హిట్ అందించి మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ‘గుండె జారి గల్లంతయ్యిందే ’ నిమా దర్శకుడు విజయకుమార్ కొండా తన తదుపరి సినిమాను అన్నపూర్ణ ప్రై లిమిటెడ్ పతాకం చేయడానికి సంతకం చేశాడు. తెలుగు, తమిళ భాషల నుంచి చాలా ఆఫర్లు వచ్చినప్పటికీ, వాటిని కాదని అక్కినేని నాగార్జున ఇచ్చిన ఆఫర్ను ఆయన అంగీకరించారు. కొడుకు కెరియర్ ని గాడిలో పడేయడానికి పూనుకున్న నాగార్జునే ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. అక్టోబర్ లో ఈ సినిమా ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles