Ram charan yevadu movie release postponed to july 31

Ram Charan Yevadu Movie Release Postponed, Yevadu Movie Release Postponed to July 31, Yevadu Movie Release Postponed to July 31, Ram Charan Yevadu Release Date, Yevadu Movie Release on July 31, Yevadu movie release date confirmed, ram charan yevadu postponed to july 31

‘ఎవడు ’ సినిమా మళ్ళీ వెనక్కి వెళ్ళింది

Posted: 07/10/2013 11:40 AM IST
Ram charan yevadu movie release postponed to july 31

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన ‘ఎవడు ’ సినిమా ఇటీవలే ఆడియోని విడుదల చేసుకొని మంచి హిట్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ సమ్మర్ సీజన్ లో రావాల్సిన జంజీర్ సినిమా ఆలస్యం కావడంతో చరణ్ బరిలో లేకుండా పోయిన చరణ్ ‘ఎవడు ’ సినిమానైనా ప్రేక్షకుల ముందుకు తేవాలని శరవేగంగా షూటింగ్ పూర్తి చేశారు. ఆడియో విడుదల రోజు ఈ సినిమాను జులై 25వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ తాజా సమాచారం ప్రకారం ‘ఎవడు ’ సినిమా విడుదల మళ్లీ వాయిదా పడిందని సమాచారం. ఈ సినిమా ఈనెల 31 తేదీన విడుదల చేయనున్నారని తెలుస్తుంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఆలస్యం కావడం వల్లనే ఈ సినిమా విడుదల ఆలస్యం అవుతుందని అంటున్నారు. ఇక ఈ సినిమా వాయిదా వలన చిన్న సినిమాల విడుదల పై ప్రభావం ఉండే అవకాశం ఉంది.  రామ్ చరణ్, శ్రుతి హాసన్, కోట శ్రీనివాసరావు, జయసుధ, సాయికుమార్‌, రాహుల్‌దేవ్‌, అజయ్‌, ఎల్‌.బి.శ్రీరాం, సుప్రీత్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు ఇతర పాత్రధారులు. సహ నిర్మాతలు: శిరీష్‌-లక్ష్మణ్‌, కూర్పు: మార్తాండ్‌.కె.వెంకటేష్‌, కళ: ఆనంద్‌ సాయి, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌, కాజల్‌ ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు. మరి ఎవడు అభిమానుల్ని ఎంత వరకు అలరిస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles