Ramanaidu next movie with naga chaitanya

Rama Naidu next movie with Naga Chaitanya, naga chaitanya movie under suresh productions, naga chaitanya to remake singh vs kaur, singh vs kaur remake in telugu

Naga Chaitanya signed a film for his maternal grandfather Daggubati Ramanaidu. It is remake of Punjabi cinema with romantic comedy Singh v/s Kaur starring Gippy Grewal, Surveen Chawla, Japji Khaira and Binnu Dhillon in lead roles

రాణా ఛాన్స్ ని చైతూ కొట్టేశాడు

Posted: 06/29/2013 10:59 AM IST
Ramanaidu next movie with naga chaitanya

మూవీ మొగల్ రామానాయుడు అన్ని జాతీయ భాషల్లో సినిమాలు నిర్మించిన నిర్మాతగా ఖ్యాతికెక్కిన విషయం తెలిసిందే. ఇటీవల పంజాబీలో ‘సింగ్ వర్సెస్ కౌర్ ’ చిత్రాన్ని నిర్మించి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను తెలుగులో తన మనవడు అయిన రాణాతో రీమేక్ చేస్తానని చెప్పాడు. కానీ అనూహ్యంగా ఈ సినిమా నుండి రాణాను తీసేసి, నాగచైతన్యతో చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. తన సొంత నిర్మాణ సంస్థ అయిన సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించే ఈ రీమేక్ లో నాగచైతన్య హీరోగా నటించబోతున్నాడు. రాణా ప్రస్తుతం రాజమౌళి బహుబలి, గుణశేఖర్ రాణిరుద్రమలో బిజీగా ఉండటం వల్ల డేట్లు కుదరక పోవడంతో రాణాను ప్రక్కన పెట్టి, తన కూతురు కొడుకు అయిన నాగచైతన్యతో ఈ చిత్రం చేయబోతున్నాడు. ఈ సంవత్సరంలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కబోతుందట. దీనికి ఎవరు దర్శకత్వం వహిస్తారు, హీరోయిన్ ఎవరు అనే విషయాలు త్వరలో వెల్లడించనున్నట్లు సమాచారం. అయితే సినీ జనాలు మాత్రం కొడుకు కొడుకుని ప్రక్కకు పెట్టి, కూతురు కొడుకొని దగ్గరికి తీస్తున్నాడని అనుకుంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles