Siddharth controversial comments on telugu audience

Siddharth controversial comments, Something Something movie, Telugu audience, Telugu, movies, entertainment, Hansika

Hero Siddharth has made some controversial statements on Telugu people and the Telugu directors at the success meet of his recently released Theeya Velai Seiyyanum Kumaru, the Tamil version of Something Something.

సిద్దార్థకి కొద్దిగ అదెక్కువే

Posted: 06/24/2013 04:00 PM IST
Siddharth controversial comments on telugu audience

తెలుగు సినిమా ఇండస్ట్రీ ద్వారా స్టార్ హోదాను సంపాదించుకొని, ఆ తరువాత తెలుగు ప్రేక్షకులను విమర్శించడం నటీ నటులకు బాగా అలవాటైపోయింది. తాజాగా నటుడు సిద్ధార్థ కూడా అదే తరహా వ్యాఖ్యలు చేశాడు. గత కొంత కాలం నుండి పరాజయాల్లో దూసుకుపోతున్న ఈయన ఇటీవల నటించిన సమ్ థింగ్ సమ్ థింగ్ సినిమా కూడా అట్టర్ ఫ్లాఫ్ కావడంతో నిరాశతో ఉన్న ఈయన తమిళ వెర్షన్ లో విడుదల అయిన ఈ సినిమా విజయోత్సన సభలో మాట్లాడుతూ... తెలుగు ప్రేక్షకులకు టేస్ట్ లేదని, వారు తెలుగు ప్రేమకథలనే ఆదరిస్తారని, పెద్ద హీరోల, నిర్మాతల సినిమాలే టాలీవుడ్ లో ఆడుతాయని కూడా అన్నాడు. ప్రస్తుతం కోలీవుడ్ లో ఒకటి రెండు చిత్రాల్లో నటిస్తున్న ఈయనకు తెలుగులో చిత్రాలు ఏమీ కూడా లేవు. అయితే ఈ వ్యాఖ్యల పై తెలుగు సినీ జనాలు మండి పడుతున్నారు. చెత్త సిసిమాలు తీస్తూ ప్రేక్షకుల్ని ఇబ్బంది పెట్టడమే కాకుండా, అవకాశాల కోసం వాళ్ళను కాక పట్టడం కోసమే ఇలా మట్లాడని కొందరు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles