Balakrishna boyapati srinu movie heroine

Balakrishna–Boyapati Srinu Movie, Boyapati Srinu movie heroin, Balakrishna movie heroin, Charmi in Balakrishna movie

Finally Balakrishna and Boyapati Srinu combinational movie heroin has been finalized today, Surprisingly Charmi has been roped in this movie directed by Boyapati.

బాలయ్య ఛార్మితో అడ్జెస్ట్ అయ్యాడు

Posted: 06/17/2013 03:02 PM IST
Balakrishna boyapati srinu movie heroine

‘ఏ మొగుడు లేక పోతే అక్క మొగుడే దిక్కు ’ అనే సామెత మాదరి ఇప్పుడు హీరో బాలక్రిష్ణ పరిస్థితి ఇంచుమించు అలాగే తయారయ్యింది. ఈయన తాజాగా బోయపాటి శీను దర్శకత్వంలో నటించబోయే సినిమాలో నటించడానికి ఏ హీరోయిన్ ముందుకు రాకపోవడంతో చివరకు ప్రస్తుతం అవకాశాలు లేక పేడ్ అవుట్ అయి ఐటెం సాంగుల్లో, మసాలా సినిమాల్లో వేశ్య పాత్రల్లో నటిస్తున్న ఛార్మిని తీసుకున్నట్లు సినిమా వర్గాల నుండి సమాచారం అందుతుంది. మొదట ఈ సినిమాలో మిస్ ఇండియా ఎరికా ఫెర్నాండేజ్ నటిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తల్ని ఆమె ఖండించడంతో మళ్లీ ఈయనకు హీరోయిన్ సమస్య వచ్చింది. ప్రస్తుతం దుబాయ్ లో హీరోయిన్ లేకుండానే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం ఛార్మిని బాలయ్యకు జోడిగా ఎంపికచేసినట్లు చెబుతున్నారు. ఇక సరైన అవకాశాలు లేని ఛార్మి కూడా ఈ ఆఫర్ రావడంతో ఎగిరి గంతేసి మరీ బాలయ్య సరసన నటించడానికి ఒప్పుకుందట. మొత్తానికి ఛార్మీ అంగీకరించడంతో ఆ చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకుందట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles