Pawan trivikram movie guntur area rights sold out

Attarintiki daredi movie rights for guntur sold for 4 crores, Attarintiki daredi movie stills, Pawan kalyan and Director Trivikram Combination movie, 55 Crores, digital music rights, guntur, vijayawada Bakery Prasad, europe trip for shooting, heroines samantha and praneetha, Fans, Audience, Attarintiki Daredi Movie release, Audio

గుంటూరు మిర్చి ఘాటు అదిరింది

Posted: 06/17/2013 10:17 AM IST
Pawan trivikram movie guntur area rights sold out

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ‘అత్తారింటికి దారేది ’ అనే చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం యూరప్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం పై ఇప్పటికే అభిమానుల్లో, సినిమా వర్గాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక సాదారణంగా పవన్ సినిమా అంటేనే బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతుంది. ఇక వీరిద్దరి కాంబినేషన్ కావడంతో బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుగుతుందని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా శాటిటైల్స్ హక్కులు భారీ రేటుకు అమ్మడయ్యాయి. ఇక గుంటూరు ఏరియా రైట్స్ కూడా గుంటూరు మిర్చి ఘాటులాగా భారీ రేటుకు అమ్ముడయినట్లు సినిమా వర్గాల సమాచారం. ఈ సినిమా రైట్స్ ని విజయవాడకు చెందిన బేకరి ప్రసాద్ అనే అతను దాదాపు 4 కోట్లు చెల్లించి ఈ ఏరియా హక్కులు సొంతం చేసుకున్నాడు. అయితే ఇంత రేటు రావడం రికార్డే అంటున్నారు . ఈచిత్రానికి థియేట్రికల్ రైట్స్, డబ్బింగ్ రైట్స్, ఆడియో, డిజిటల్ మ్యూజిక్ డీల్స్ కూడా కుదిరాయని తెలుస్తోంది. వీటి రూపంలో నిర్మాత విడుదలకు ముందే రూ. 55 కోట్ల వరకు వసూలు అవుతున్నాయని టాక్. అయితే ఈ మాత్రం పవన్ సినిమా వసూల చేయడంతో ఆశ్చర్యం లేదంటున్నారు సినీ నిపుణులు. మరి విడుదల తరువాత ఎన్ని రికార్డులు క్రియేట్ చేయబోతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles