Mega family heroine entry to tollywood

akhil and niharika movie plan, niharika daughter of nagababu, niharika in short films, niharika training acting, akhil short films,

akhil and niharika movie plan, niharika daughter of nagababu, niharika in short films, niharika training acting, akhil short films,

మెగా ఫ్యామిలీ నుండి ఫ్రెష్ హీరోయిన్

Posted: 06/10/2013 11:36 AM IST
Mega family heroine entry to tollywood

ఈ మధ్య కాలంలో మెగా ఫ్యామిలీ నుండి హీరోలుగా చాలా మందే వెండితెర పై అరంగ్రేటం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అదే మెగా కంపౌండ్ నుండి ఫ్రెష్ గ్లామర్ తో ఓ హీరోయిన్ రాబోతుంది. మెగా ఫ్యామిలీ నుండి ఇంత వరకు హీరోయిన్ గా ఎవరూ ఎంట్రీ ఇవ్వలేదు. కానీ చిరు సోదరుడు అయిన నాగబాబు కూతురు హారిక  హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్దం అవుతుంది. ఇటీవలే మాస్ కమ్యూనికేషన్ పూర్తి చేసిన ఈ అమ్మాయి నటనలో శిక్షణ తీసుకుంటుంది. అలాగే రాజమౌళి కుమారుడు తీసే షార్ట్ ఫిలింలో అక్కినేని హీరో అఖిల్ కలిసి నటిస్తూ, అందులో మెళుకువలు నేర్చుకుంటుంది. ఇటీవలే అన్నపూర్ణ స్టుడియోలో చిత్రీకరించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో నాగబాబు కూడా తన కుమార్తెకు నటన అంటే ఇష్టమని చెప్పాడు. తను కథానాయికగా నటిస్తానంటే మాకేం అభ్యంతరం లేదన్నాడు.ఎలాగూ నాగబాబు నుండి అభ్యంతరం లేకపోయే సరికి హారిక కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతుంది. అయితే అక్కినేని అఖిల్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతున్న తరుణంలో వీరిద్దరు కలిసి వీరిద్దరు కలిసి నటించినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు సినీ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles