Heroine charmi open mind

charmi heroine, charmi hot stills, charmi nes look, charmi spicy stills, charmi reveal, charmi open mind, charmi swimming

charmi heroine, charmi hot stills, charmi nes look, charmi spicy stills, charmi reveal, charmi open mind, charmi swimming

ఛార్మీకి అలాంటి మొగుడు కావాలట

Posted: 05/17/2013 10:09 PM IST
Heroine charmi open mind

సాధారణం హీరోయిన్లు తనకు కాబోయే భర్తలకు కొన్ని క్యాలిటీస్ ఉండాలని కోరుకుంటారు. అలాంటి వారు జీవితంలో ఎక్కడైనా ఎదురైతే ప్రేమిస్తానని, పెళ్లి చేసుకుంటానని దీర్ఘాలు తీస్తారు. కానీ ఛార్మింగ్ గాళ్ గా పేరు తెచ్చుకున్న ఛార్మికి మాత్రం కాస్త తిక్క ఉన్న మొగుడు కావాలని, అలా ఉన్నవాడు నాకున్న తిక్కకు సరిపోతాడని ‘గబ్బర్ సింగ్ ’ డైలాగులు తడుముకోకుండా చెబుతుంది. నేటితో పాతికేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మనస్సు విప్పి మాట్లాడిన ఆమె పెళ్లి గురించి అడిన ప్రశ్నలకు పై సమాధానం చెప్పింది. తన నిర్ణయాలన్నీ అనూహ్యంగా ఉంటాయనీ, అప్పటికప్పుడు ఆ క్షణంలో తన మనసుకు ఏది అనిపిస్తే అది చేస్తానని అంటోంది. ఓ గంట తర్వాత పెళ్లి చేసుకోవాలని అనిపిస్తే ... అప్పటికప్పుడు ఆ ప్రయత్నం మొదలెడతానని ఈ ముద్దుగుమ్మ చెబుతోంది. ఈమె మాటలు విన్న అక్కడి వారు ఈమెకు నిజంగా తిక్కే ఉందని అనుకున్నారు.

ఇంకా చెబుతూ సినీ రంగుల ప్రపంచలోకి  పదమూడేళ్ళ వయసులో సినిమాల్లోకి వచ్చాననీ, పన్నెండేళ్ళుగా ఇక్కడ ఉన్నాననీ ... అంటూ, పాతిక్కి సరిపడా లెక్క చెబుతోంది. ఇప్పటి దాకా వయసుకి మించిన పాత్రలు చేశాననీ, ఇక నుంచి వయసుకి తగ్గా పాత్రలు మాత్రమే చేస్తాననీ అంటోంది. ప్రస్తుతం ఒంటి సైజులను తగ్గించే పనిలో ఉన్న ఛార్మి డైట్ తీసుకుంటూ, ఈత కొట్టడం చేస్తుందట. కడుపు మాడ్చుకొని మరీ వారానికి రెండు కిలోలు తగ్గుతుందట. అయినా గత దశాబ్ద కాలం నుండి ఈమె అందాలు చూసి బోర్ కొట్టిన సినీ జనాలు స్లిమ్ అయిన తరువాత ఎవరైనా చూస్తారంటారా ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles