Pawan heroine sruthi in bikini

Sruthi Hassan Ready for Bikini Show, Pawan klayan heroine in bikini, Shruthi Hassan In Bikini

Sruthi Hassan Ready for Bikini Show, Pawan klayan heroine in bikini, Shruthi Hassan In Bikini

బికినీలో భాగ్యలక్ష్మి అందాలు

Posted: 04/21/2013 02:49 PM IST
Pawan heroine sruthi in bikini

విలక్షణ నటుడు కమల్ హాసన్ కూతురు బాలీవుడ్ ద్వారా వెండి తెరకు పరిచయం అయ్యి తన అద్రుష్టాన్ని ‘లక్ ’ సినిమా ద్వారా పరీక్షించుకుంది. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో అన్ లక్కీ గాళ్ గా పేరు తెచ్చుకుంది. ఆ తరువాత సౌత్ ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ మంచ అవకాశాలే పట్టి పెద్ద సినిమాల్లో నటించినా ఆశించినంత విజయం దక్కలేదు. కానీ పోయిన సంవత్సరం పవన్ కళ్యాణ్ సరసన ‘గబ్బర్ సింగ్ ’ సినిమాలో నటించి మంచి హిట్ కొట్టిన తరువాత ఈమెకు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. తెలుగు మూడు నాలుగు సినిమాల్లో, హిందీలో ప్రభుదేవా దర్శకత్వంలో నటిస్తున్న ఈ భామ ఇంత వరకు హోమ్లీ గా కనిపిస్తూ తన అందాలను తెర చాటునే ఉంచింది. కానీ ప్రస్తుతం రవితేజ సరసన నటిస్తున్న ‘బలుపు ’ సినిమాలో తన కత్తిలాంటి అందాలను మొహమాటం లేకుండా ఆరబోస్తుందట ఈ భాగ్యలక్ష్మి.  ఆ చిత్ర యూనిట్ వర్గాల సమాచారం పొట్టి పొట్టి డ్రెస్సుల్లో అందాల ప్రదర్శన చేయడమే కాకుండా, ఒక సీన్లో బికినీ కూడా వేసిందని అంటున్నారు. మరి వారు అంటున్నట్లుగా ఏమాత్రం అందాలు ఆరబోసిందో, ఆ అందాలు ప్రేక్షకులకు విందు చేస్తాయో లేదో చూద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles