Mahesh babu at premakatha chitram audio release function

prince mahesh babu, prema katha chitram, mahesh babu at premakatha chitram audio release function, bellamkonda suresh, superstar mahesh babu at premakatha chitram audio release

mahesh babu at premakatha chitram audio release function

మహేష్‌బాబు ఆవిష్కరించిన పేమ్రకథాచితమ్ర్‌ ఆడియో

Posted: 04/13/2013 12:11 PM IST
Mahesh babu at premakatha chitram audio release function

సూపర్‌స్టార్‌ కృష్ణ అల్లుడు సుధీర్‌బాబు (ఎస్‌.ఎం.ఎస్‌. ఫేమ్‌) నటిస్తున్న తాజా చిత్రం 'ప్రేమకథాచిత్రమ్‌'. ఆయన సరసన నందిత (నీకునాకు ఫేమ్‌) నాయికగా నటిస్తోంది. జె.ప్రభాకర్‌రెడ్డి దర్శకత్వంలో ఆర్‌.పి.ఎ. క్రియేషన్స్‌ పతాకంపై మారుతి సమర్పణలో సుదర్శన్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఆడియో వేడుక హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. అతిథులుగా విచ్చేసిన కృష్ణ, విజయనిర్మల బేనర్‌ లోగోతో పాటు ఓ పాటను విడుదలచేయగా, ఇంకో అతిథి మహేష్‌బాబు ఆడియో సీడీలను ఆవిష్కరించారు. చిత్ర హీరో సుధీర్‌బాబు, హీరోయిన్‌ నందిత, సమర్పకుడు మారుతి, దర్శకుడు ప్రభాకర్‌రెడ్డి, నిర్మాత సుదర్శన్‌రెడ్డి, సంగీత దర్శకుడు జె.బి. తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles