Navadeep villan in ntrs baadsha

baadshah, navdeep villain in jr ntr baadshah movie, jr ntr navdeep baadshah, jr ntr baadshah story, navdeeo role in baadshah

navadeep villan in ntrs baadsha. Actor Navdeep is reportedly playing a villain in director Srinu Vaitla movie Baadshah, which stars Junior NTR and Kajal Aggarwal in leads

navadeep-villan.png

Posted: 02/23/2013 08:01 PM IST
Navadeep villan in ntrs baadsha

navadeep villan in ntrs baadsha

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి ఎంతో మంది పరభాషకు చెందిన నటీ నటులు వస్తుంటారు. అందులో ముఖ్యంగా విలన్ క్యారెక్టర్ పోషించే వాళ్ళు. ఎంత మంది వచ్చినా కానీ తెలుగులో విలన్ల కొరత కొట్టచ్చినట్లు కనబడుతుంది. దీంతో  దర్శకనిర్మాతలు కూడా చిన్నా చితకా హీరోలను విలన్లుగా తీసుకుంటున్నారు. ఇక వారికి కూడా అవకాశాలు అంతగా లేకపోవడంతో ఏ పాత్ర ఇచ్చినా చేయడానికి సిద్ధం అవుతున్నారు. తాజాగా శీనువైట్ల- ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న  ‘బాద్ షా ’ చిత్రంలో  నవదీస్ పూర్తి స్థాయి విలన్ గా నటిస్తున్నాడట.  'చందమామ' చిత్రంలో హీరోగా నటించిన నవదీప్ కి హీరోగా పెద్దగా అవకాశాలు రాకపోవడంతో సినిమాల్లో గెస్ట్ రోల్స్, కాస్తంత విలనిజం ఉన్న క్యారెక్టర్లు  చేస్తూ కాలం వెల్లదీస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో విలన్ అవకాశం అనేసరికి.. కెరీర్ కు ఈ సినిమా అయినా బ్రేకిస్తుందేమోనని వెంటనే ఓకే చెప్పేశాడు. మరి నవదీప్ విలన్ గానైనా క్లిక్ అవుతాడో లేదో చూడాలి.

navadeep villan in ntrs baadsha

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram charans zanjeer as rustum in telugu
Ram gopal varma angry comments on politicians  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles