Ram gopal varma angry comments on politicians

Ram Gopal Varma angry comments on Politicians Over Bomb Blasts, RGV fires on Politicians Over Bomb Blasts, Ram Gopal Varma tweets on politicians, RGV angry comments on politicians over hyd blasts, Ram Gopal Varma reacts on hyderabad blasts, rgv tweets over hyderabad blasts, dilshuknagar bomb blasts, ram gopal varma angry on politicians

Ram Gopal Varma1.png

Posted: 02/23/2013 10:23 AM IST
Ram gopal varma angry comments on politicians

ram-gopal

ప్రముఖ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ వివాదాల వర్మగా కూడ తెరకెక్కారు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు వచ్చిన తరువాత పబ్లిసిటీ కోసం వీటిని సెలబ్రెటీలు బాగా వాడుతున్నారు. వర్మ కూడా వీటి ద్వారా తనకు ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇక తాజాగా రాజధాని హైదరాబాద్ లో జరిగిన జంట పేళుళ్ళ పై వర్మ తనదైన శైలిలో కామెంట్ చేశారు. ఏకంగా హోంమంత్రి, ముఖ్యమంత్రి, పోలీసుల వాళ్ళను టార్గెట్ చేసి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన ట్వీట్ చేసిన వ్యాఖ్యలు ఇవే.
- బాంబు పేలుడు ఖండిస్తున్నాము అన్న సీఎం గారి డైలాగ్ 1965 బ్లాక్ అండ్ వైట్ సినిమా నుంచి వింటున్నాను. అరగదీసిన పరాకాష్ట డైలాగు ఇది.

- తక్షణమే పట్టుకుంటామని అంటున్నారు. అలా చెయ్యగలిగే కెపాసిటీ ఉంటే ముందే ఎందుకు పట్టుకోలేదని నేనడుగుతున్నాను.

- ఢిల్లీ నుంచి స్పెషల్ టీం రప్పిస్తున్నామనేదానికి అర్థం లోకల్ టీం వెదవలనా?

- పేలుళ్లపై విచారణ జరిపిస్తామన్న షిండేగారి డైలాగ్ ఈ దశాబ్దానికే మోస్ట్ ఒరిజినల్ హైలెట్ డైలాగ్ వాహ్.

- పొలిటీషియన్లు బాంబ్ బ్లాస్ట్ బాధితులకు ప్రగాఢ సానుభూతిని బర్త్ డే గిఫ్ట ఇచ్చినట్లు ఇస్తున్నారు.

- కఠిన చర్యలు తీసుకుంటామనే డైలాగ్ చిన్నప్పటి నుంచి వింటున్నాను. కానీ ఆ మాటలను మనలాంటి వెదవ ప్రజలు తప్ప వినాల్సిన వాళ్లు వినరు. ఎందుకంటే ఆ వినాల్సిన వారు బాంబులు పేల్చే ప్రిపరేషన్లో బిజీగా ఉంటారు.

- పీఎంగాను దిగ్బ్రాంతి వ్యక్తం చేయకుండా సంతోషం వ్యక్తం చేస్తున్నారని అనుకున్నామా మనం? పొలిటీషియన్స్‌కు కోన వెంకట్ లాంటి మంచి రచయితలు కావాలి.

వర్మ పేళుళ్ళ పై స్పందించడం బాగానే ఉన్నా, పోలీసువాళ్ళను, ప్రజల్ని వెధవల్లా పోల్చడం సరికాదంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Navadeep villan in ntrs baadsha
Amala paul to pair up with jr ntr  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles