Kadali liplock seen between tulasi and gowtham

kadali movie, kadali movie liplock, kadali movie kiss seen, tulasi and gowtham liplock, actress tulasi hot, tulasi hot, radha, gowtham, arjun, maniratnam, ar rahman, kadali teaser

kadali liplock seen between tulasi and gowtham

8.gif

Posted: 01/15/2013 02:41 PM IST
Kadali liplock seen between tulasi and gowtham

6

       ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందిస్తున్న 'కడలి' చిత్రంలో హీరోహీరోయిన్ల మధ్య లిప్ లాక్ సీన్ ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. ఈ సీన్ అద్భుతంగా పండిందని చిత్రవర్గాలు చెబుతుంటే, చాలా బావుందంటూ కొత్త జంటైన రాధ కూతురు తులసి, కార్తీక్ కొడుకు గౌతం సంబరపడిపోతున్నారు.
      అసలు ఈ ముద్దుసీన్ గురించి హీరో హీరోయిన్లకు ముందుగా ఎలాంటి ఐడియా లేదట. దీనిపై కథానాయకుడు గౌతమ్ స్పందిస్తూ ...  'అసలు ముద్దు సీన్ గురించి నాకు ఎలాంటి ఐడియా లేదు. షూటింగుకు ముందు దర్శకుడు మణిరత్నం కూడా మాకు దీని గురించి చెప్పలేదు. హఠాత్తుగా ఒకరోజు షూటింగ్ సెట్లో ... కొంతమంది అనుకుంటుంటే ఈ సీన్ గురించి విన్నాను. అదే సమయంలో మణి సార్ సడన్ గా ఇద్దరినీ ఆ సీన్ చేయమని అడగడంతో షాక్ అయ్యాం. సీన్ మాత్రం చాలా న్యాచురల్ గా రావాలని చెప్పారాయన. దాంతో ఇద్దరం ఇక జీవించేశాం’ అని హ్యాపీగా చెబుతున్నాడు గౌతం.
    అటు కుర్రహీరోయిన్ తులసికూడా లిప్ లాక్ సీన్ చేయాలన్నప్పుడు భయమేసింది కాని చేస్తూ ఉంటే చాలా కూల్ గా జరిగిపోయిందంటోంది. కాగా, ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రం ఫిబ్రవరి ఒకటిన విడుదల కానుంది. ఈ చిత్రం విడుదల మీద మణి అభిమానగనం వేయికళ్లతో ఎదురుచూస్తోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actress lavanya tripati with manchu majoj
Ramcharan upasana sankranthi celebrations  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles