Kadali movie audio release

kadali movie, kadali movie audio release, kadali movie teaser, kadali movie wallpapers, kadali movie videos, kadali movie casting, kadali movie director, maniratnam, hero gowtham, actress tulasi

kadali movie audio release

15.gif

Posted: 12/27/2012 07:31 PM IST
Kadali movie audio release

kada_in

      ప్రముఖ దర్శకుడు మణిరత్నం సారధ్యంలో రూపొందిన 'కడలి' చిత్ర ఆడియో విడుదలైంది. హిందీ, తమిళ భాషల్లో కూడా నిర్మించబడ్డ ఈ సినిమాతో కార్తీక్ కొడుకు గౌతం హీరోగా ... రాధ రెండో కూతురు తులసి కథానాయికగా తెరంగేట్రం చేయబోతున్నారు. మరోవైపు  అరవింద్ స్వామి - మంచు లక్ష్మి ప్రసన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు.
      సముద్ర  తీరంలోని జాలరుల జీవన నేపథ్యంలో తెరకెక్కించిన ఈసినిమా   50 కోట్ల రూపాయల బడ్జెట్టుతో నిర్మితమైంది.  ఎ.ఆర్. రెహ్మాన్ స్వరాలకు తెలుగులో వనమాలి సాహిత్యాన్ని అందించిన  ఈ సినిమా ఫిబ్రవరి 1 న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ko ante koti movie story
Chiranjeevi appreciate minugurulu movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles