Ntr with kandireega director and bellamkonda

ntr, jr ntr, ntr kandireega director, ntr bellamkonda, samantha, producer bellam konda, bellam konda suresh, director santhosh srinivas, kandireega team,

ntr with kandireega director and bellamkonda

17.gif

Posted: 12/07/2012 01:15 PM IST
Ntr with kandireega director and bellamkonda

NTR-Samantha1

       గత కొంతకాలంగా కందిరీగ 2 సీక్వెల్ మీద వచ్చిన ఊహాగానాలకు తెరపడింది.  'ఆది' వంటి సెన్సేషనల్‌ హిట్‌ చిత్రాన్ని నిర్మించిన అగ్రనిర్మాత బెల్లంకొండ సురేష్‌ మళ్ళీ పదేళ్ళ తర్వాత యంగ్‌టైగర్‌ జూ.ఎన్టీఆర్‌ హీరోగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బెల్లంకొండ సురేష్‌ సమర్పణలో శ్రీ సాయిగణేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లిమిటెడ్‌ పతాకంపై యువనిర్మాత బెల్లంకొండ గణేష్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి, బెల్లంకొండ సురేష్‌ బేనర్‌లో 'కందిరీగ' వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని రూపొందించిన యువదర్శకుడు సంతోష్‌ శ్రీన్‌వాస్‌ దర్శకత్వం వహిస్తారు. ఎన్టీఆర్‌ సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తుంది.

Bellamkonda-Suresh-Santosh-
         ఈ చిత్రం గురించి స్వయంగా బెల్లంకొండ సురేష్‌ వివరణ ఇచ్చారు. 'ఎన్టీఆర్‌కి పర్‌ఫెక్ట్‌ గా ఉండే అద్భుతమైన సబ్జెక్ట్‌ ను సంతోష్‌ శ్రీన్‌వాస్‌ రెడీ చేశారు. కథ వినగానే ఎన్టీఆర్‌ వెంటనే మార్చి నుంచి ఈ సినిమా చేస్తానని చెప్పారన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మిగిలిన వివరాలు త్వరలోనే తెలియజేస్తాం’ అన్నారు.
      ఈ మూవీ సమర్పణ: బెల్లంకొండ సురేష్‌, నిర్మాత: బెల్లంకొండ గణేష్‌బాబు, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సంతోష్‌ శ్రీన్‌వాస్‌.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ntr harish movie starts from jan 3rd
Amala paul in okkadu movie sequel  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles