Premato nuvvu vastavani movie audio launch

premato nuvvu vastavani movie, premato nuvvu vastavani audio launch, hero krishnudu, krishnudu latest pics, toillywood actor krishnudu, actress archana, archana hotpics, archana wallpapers, premato nuvvu vastavani teaser

premato nuvvu vastavani movie audio launch

1.gif

Posted: 11/29/2012 12:19 PM IST
Premato nuvvu vastavani movie audio launch

        కృష్ణుడు, అర్చన కాంబినేషన్‌లో నందిని ఫిలిమ్స్‌ పతాకంపై రూపొందుతోన్న 'ప్రేమతోనువ్వు వస్తావని' చిత్ర ఆడియో హైదరాబాద్‌లో విడుదలైంది. ఎస్వీరావు నిర్మాత, కృష్ణ తోట దర్శకుడు. ముఖ్య అతిథి హీరో తనీష్‌ సీడీని ఆవిష్కరించి సాగర్‌కు అందజేశారు.

premato_inner      ఈ సందర్భంగా నటులు, దర్శక నిర్మాతలు వారి వారి అభిప్రాయాలు వెలిబుచ్చారు. అర్చన మాట్లాడుతూ, చిత్రంలో ఫైట్స్‌ కోసం చాలా కష్టపడ్డాను. ట్రైలర్స్‌ చూస్తుంటే ఈ ఫైట్లు చేసింది నేనేనా అనిపిస్తోంది. మంచి పోలీస్‌పాత్రలో నటించాను' అని చెప్పారు.
        ఎక్కడా బడ్జెట్‌లో రాజీపడకుండా సినిమా చేశాం. పాటలు బాగా వచ్చాయి. కృష్ణుడు డాక్టర్‌గా నటించారు. త్వరలో తనీష్‌తో ఓ సినిమా చేయబోతున్నాం అని నిర్మాత వెల్లడించారు.
       దర్శకుడు మాట్లాడుతూ.. కథ చెప్పగానే వనరులు సమకూర్చారు. విలన్‌గా పండా అద్భుతంగా నటించాడు. దేశరక్షణ కోసం టెర్రరిస్టులతో పోరాడే పాత్రలోఅర్చన నటించింది. వచ్చేనెల రెండోవారంలో చిత్రాన్ని విడుదల చేస్తాం అన్నారు.
         తనీష్‌తోపాటు ఇంకా కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు పి.సి.రెడ్డి, టి. ప్రసన్నకుమార్‌, సాగర్‌, చదలవాడ శ్రీనివాసరావు, ఈ చిత్రం గొప్ప విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Harish shankar ready for gabbarsingh sequel
It raids on brahmanandam singers and tv anchors  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh