O aunty katha movie ready to release

o aunty katha telugu movie, o aunty katha, actress sony, heroine sirisha, hot beauty sony, hot actress sirisha, ready to release

o aunty katha movie ready to release

11.gif

Posted: 11/27/2012 03:29 PM IST
O aunty katha movie ready to release

O_Aunty_Katha-inneree

సెక్సీ భామలు సోనీ, శిరీష ప్రధాన పాత్రధారులుగా శ్రీ వెంకటరామా క్రియేషన్స్ పతాకంపై కె.ఎస్.ప్రసాద్ దర్శకత్వంలో బి.ఆర్.ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘ఓ ఆంటీ కథ’ షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. అక్రమ సంబంధాల నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని, వాటితో ఎన్ని అనర్థాలకు గురౌతున్నారో అనే వాస్తవాన్ని చిత్ర దర్శకుడు తెరపై ఆవిష్కరించారని తెలిపారు. మూడు పాటలతో ముస్తాబైన ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.   
         గుండు హనుమంతరావు, కోట శంకర్రావు, కృష్ణమోహన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు:రమేష్, పాటలు: కైలాస్, సంగీతం: లలిత్-సురేష్, కెమెరా: ఆనంద్ శ్రీరామ్, ఎడిటింగ్: నందమూరి బెనర్జీ, నిర్మాత: బి.ఆర్.ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.ఎస్.ప్రసాద్.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ramgopal varma movie the attacks of 2611
Badsha movie overseas rights in a big amout  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles