Mahesh babu sukumar new movie tuntari

mahesh babu, mahesh sukumar, mahesh new movie, tuntari, tuntari movie news, mahesh updates, wallpapers, teaser, video

mahesh babu sukumar new movie tuntari

1.1.gif

Posted: 11/17/2012 11:08 AM IST
Mahesh babu sukumar new movie tuntari

11111
    సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో వస్తోన్న మూవీకి టైటిల్ నిర్ణయం ఎంతకీ ఓ కొలిక్కి రావటంలేదు. ఇప్పటికే ఆచార్య టైటిల్ ఫిక్స్ చేశారనుకుంటున్న తరుణలో కొత్త టైటిల్ పుట్టుకొచ్చింది. ఫలితంగా త్వరలో మహేష్ బాబు 'తుంటరి'గా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు వార్తలు వస్తున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో మహేష్ కథానాయకుడుగా 'దూకుడు' చిత్ర నిర్మాతలు నిర్మిస్తున్న తాజా చిత్రానికి 'తుంటరి' టైటిల్ పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు.
      కథ డిమాండ్ మేరకు మహేష్ పాత్ర తీరు తెన్నులను బట్టి, ఈ టైటిల్ ఈ సినిమాకి సరిగ్గా సరిపోతుందని చిత్ర దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. కాగా, ఈమధ్య గోవాలో ఈ చిత్రానికి సంబంధించిన భారీ షెడ్యూలు పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాదులో షూటింగు జరుగుతోంది. ఇందులో మహేష్ సరసన కీర్తి సనాన్ కథానాయికగా నటిస్తోంది.  తొలిసారిగా మహేష్ తో రూపొందిస్తున్న ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేయాలని సుకుమార్ చాలా కష్టపడుతున్నట్టు సమాచారం.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gabbar singh 3 coming soon charans movie update
Enta andamga unnave movie shooting starts  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh