Shankar new movie i expences

shankar, director shankar i, i movie, i movie update, shankar films, snehitudu, aparichitudu, new movie i expences

shankar new movie i expences

3.gif

Posted: 11/12/2012 01:57 PM IST
Shankar new movie i expences

Shankars_I_Movie_First_Look_Posters_innee

సూపర్ స్టార్ సౌతిండియా దర్శకుడు శంకర్‌ ఏ సినిమా చేసినా దాన్ని భారీ రేంజ్‌లో చేస్తాన్న విషయం అందరికి తెలిసిందే. 'స్నేహితుడు' మూవీ తర్వాత విక్రమ్‌తో శంకర్‌ చేస్తున్న ఫిల్మ్‌'ఐ'. ఇదే మూవీ తెలుగులో 'మనోహరుడు'గా రాబోతోంది. ఈ మూవీ షూటింగ్‌ ఇటీవల మొదలైన విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం 40 రోజుల భారీ షెడ్యూల్‌ని చైనాలో ప్లాన్‌చేశారు. ఈ షెడ్యూల్‌ ఇటీవలే పూర్తయింది.
       వింతేంటంటే.. 40 రోజుల షెడ్యూల కోసం 40 కోట్లు ఖర్చ యిందని తెలుస్తోంది. సినిమా మొత్తం బడ్జెట్‌ ముందు 80 కోట్లు అన్నారు. కానీ ప్రస్తుతం 140 కోట్లకు పెంచేశారట. అయితే 40 రోజులకు 40 కోట్లు ఖర్చుపెడితే...సినిమా పూర్తయ్యే సరికి 140 కోట్లు సరిపోతాయో..లేదో అను మానం ఇప్పుడు చెన్నై సినీ వర్గాల్లో అనుమానం కలుగుతుంది. భారీ రేంజ్‌లో శంకర్‌ డైరెక్టోరియల్‌ వెంచర్‌గా సిల్వర్‌ స్క్రీన్‌పూ ఆవిష్కరించబోతున్న ఈ మూవీ ఏ సన్సేషన్ చేస్తుందో...

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chammak challo aduio launching function
Pawan kalyan close friends  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles