Samantha drop from ram charan evadu movie

samantha, ramcharan, evadu movie,evadu movie wallpapers, samantha drop, samantha remove from ramcharan evadu movie, nayak movie stills,vamsi paidpalli, vv vinayak, producer, dil raju

samantha drop from ram charan evadu movie

1.gif

Posted: 11/10/2012 12:14 PM IST
Samantha drop from ram charan evadu movie

samantha_new

అనుకున్నదే అయింది. సమంతా చరణ్ కు హ్యాండిచ్చింది. తాజా వార్త ఏంటంటే  రామ్ చరణ్ నటిస్తున్న 'ఎవడు' సినిమాకి  చెన్నయ్ అందం సమంతా తిలోదకాలిచ్చింది. ఇంత పెద్ద ప్రాజక్టునుంచి ఆమె తప్పుకోడానికి కారణం.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఎవడు చిత్రంలో సమంతా ను ముందుగానే బుక్ చేశారు. అయితే, ఆమె అనారోగ్యం వల్ల  ఆమె చేస్తున్న సినిమా షూటింగ్లన్నీ ఆలస్యం అవుతూ వచ్చాయి. ఇప్పటికే చాలా ఓపికతో నిరీక్షించిన దిల్ రాజు ఇక కుదరదని తేల్చేసినట్టు సమాచారం. అందుకే ఈమె ఎవడు నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.  ఈ నేపథ్యంలో 'గబ్బర్ సింగ్' భామ శృతి హాసన్ ను ఈ 'ఎవడు' సినిమాకి కథానాయికగా తీసుకున్నారని సమాచారం. ఎమీ జాక్సన్ రెండో కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఓ స్పెషల్ క్యారెక్టర్ పోషిస్తున్నాడు.

nayak_eee
        ఇక చరణ్ మరో మూవీ 'నాయక్' సినిమా బిజినెస్ పరంగా సరికొత్త రికార్డును సాధించింది. ఈ సినిమా కర్ణాటక ప్రదర్శన హక్కులు రికార్డు స్థాయిలో అమ్ముడవడం అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తోంది. కర్ణాటక ప్రదర్శన హక్కులను గాయత్రి ఫిల్మ్స్ వారు 4 కోట్ల 10 లక్షలు చెల్లించి దక్కించుకోవడం సినీ వర్గాలనే విస్మయానికి గురిచేస్తోంది. ఓ తెలుగు సినిమాకి కర్ణాటకలో ఈ స్థాయి రేటు పలకడం తెలుగు సినీ చరిత్రలో ఇదే తొలిసారని చెబుతున్నారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ లోనూ బిజినెస్ పరంగా ఈ మూవీ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది.
        రామ్ చరణ్ హీరోగా వినాయక్ తెరకెక్కించిన ఈ సినిమాలో కాజల్ - అమలాపాల్ హీరోయిన్స్.  డీవీవీ దానయ్య భారీ బడ్జెట్టుతో నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9 న విడుదల కానుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bustop movie director maruti get chance in geeta arts banner
Sridevi gift for boney kapoor  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ram charan upasana celebrates surekha birthday adorable moments

    తన మొదటి ప్రేమకు ఉపాసనతో కలసి శుభాకాంక్షలు చెప్పిన చరణ్

    Feb 18 | మెగాస్టార్ చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖతో అమె కుమారుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్, తన భార్య ఉపాసనతో కలసి ఇవాళ ఫోటోలు దిగారు. ఈ ఫోటోలను వారిద్దరూ వేర్వురుగా తమ సామాజిక... Read more

  • Rashmika mandanna fan kiss and run incident cyberpolice intervenes

    రష్మికకు పరాభవం.. ఇంట్లోనే ముద్దుపెట్టిన అభిమాని

    Feb 18 | శాండిల్ వుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చి తన అభినయంతో, అందచెందాలతో అటు కన్నడ, ఇటు తెలుగు చిత్రాలలో నటిస్తూ బిజీగా మారిన హీరోయిన్ రష్మిక మందన్నకు పరాభవం ఎదురైంది. అతితక్కువ కాలంలోనే స్టార్... Read more

  • Sandalwood playback singer sushmitha raje commits suicide

    శాండిల్ వుడ్ లో విషాదం.. యువగాయని బలవన్మరణం..

    Feb 18 | శాండిల్ వుడ్లో విషాదం చోటుచేసుకుంది. యువగాయని సుస్మిత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.  ‘హళు తూప్ప’, ‘శ్రీసామాన్య’ చిత్రాల్లో పాటలు పాడి అలరింపజేసిన ఆమె.. ఇటు టీవీ సీరియళ్లలో గాత్రం అందిస్తూ సింగర్ గా ఎదుగుతున్న... Read more

  • Tapas pal veteran bengali actor and former tmc mp passes away at 61 in mumbai

    విమానాశ్రయంలో విషాదం.. ప్రముఖ నటుడి మృతి

    Feb 18 | ప్రముఖ బెంగాలీ నటుడు, తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ తపాస్ పాల్ ఇకలేరు. ఇవాళ ఉదయం ఆయన ముంబై విమానాశ్రయంలో గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. విమానాశ్రయ అధికారులు అతడ్ని వెంటనే జుహూలోని అసుపత్రికి... Read more

  • Bheeshma trailer nithiin and rashmika mandanna starrer is more than a rom com

    ‘ఒక్కరు కూడా పడట్లేదు’.. నితిన్ భీష్మ ట్రైలర్

    Feb 17 | హీరో నితిన్ చాలా గ్యాప్ తీసుకుని నటించిన ‘భీష్మ’ రోమాంటిక్ సన్నివేశాలే కాకుండా మంచి యాక్షన్.. అంతకుమించి సేంద్రీయ వ్యవసాయంతో కూడిన సబెక్టుతో వస్తోందని సమాచారం. వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన 'భీష్మ' శివరాత్రి... Read more

Today on Telugu Wishesh