Sitamma vakitlo sirimalle chettu sankranthi release

sitamma vakitlo sirimalle chettu, movie for sankranthi release , maheshbabu, venkatesh, samantha anjali, dil raju, srikanth addala, movie wallpapers,

sitamma vakitlo sirimalle chettu sankranthi release

13.gif

Posted: 11/08/2012 08:18 PM IST
Sitamma vakitlo sirimalle chettu sankranthi release

Seethamma_Vakitlo_Siri_Malle_Chettu_CINELEDGE_10

విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి నటిస్తున్న మల్టి స్టారర్ చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ రిలీజ్ తేదీ ఖరారైంది. ఈమూవీని సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు.  తొలుత  సినిమాని డిసెంబర్ 21న విడుదల చేయాలని భావించినప్పటికీ కొంత మేర షూటింగ్ పార్ట్  మిగిలి ఉండటంతో జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
    ఇక ఆడియో వేడుక కూడా తేదీ మార్చుకుంది.  మొదటగా ఆడియో విడుదల కూడా నవంబర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసారు. డిసెంబర్లో విడుదల కాకపోవటంతో ఆమేరకు పాటల విడుదల కూడా వాయిదా పడుతుందని సమాచారం.
       సమంత, అంజలి హీరొయిన్ లుగా నటిస్తున్న ఈ సినిమాకి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sensor objections for busstop movie
Venkatesh movie shadow release postpone  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles