Prabhas anushka mirchi movie updates

prabhas, anushka, mirchi movie, mirchi movie updates, director koratala siva, mirchi wallpapers, mirchi first look, prabhas anushka romance, anushka hot, prabhas videos

prabhas anushka mirchi movie updates

13.gif

Posted: 11/08/2012 05:50 PM IST
Prabhas anushka mirchi movie updates

Prabhas-anu-ee

ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘మిర్చి’ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. నిన్న ఇవాళ తమిళనాడులోని టెన్ కాశీలో షూటింగ్ జరిపారు. ఆధ్యంతం యాక్షన్ ఎంటర్టైనర్ గా చిత్రం నడుస్తుంది. మాటల రచయిత కొరటాల శివ ఈమూవీతో దర్శకుడిగా పరిచయం కానున్నారు.
      ప్రభాస్ సరసన అనుష్క, రిచా గంగోపాధ్యాయ జత కడుతున్నారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని డిసెంబర్ చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ట్రై చేస్తున్నారు. వంశీ కృష్ణా రెడ్డి మరియు ప్రమోద్ ఉప్పలపాటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే విడుదల చేసిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి విశేష స్పందన లభిస్తుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Venkatesh movie shadow release postpone
Anushka kamal hassan trivikram birthday story  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles