Allari naresh sharmila kevvu keka movie update

allari naresh, sharmila mandre, kevvu keka movie update, kevvu keka movie, kevvu keka movie news, kevvu keka film, naresh sharmila mandre, allari naresh latest picture, kevvukea teaser, kevvu keka wallpapers, kevvukeka pics,

allari naresh sharmila kevvu keka movie update

7.gif

Posted: 11/06/2012 05:53 PM IST
Allari naresh sharmila kevvu keka movie update

sharmila-mandre-photo-stills-20

మినిమం గ్యారంటీ హీరో అల్లరి నరేష్.  బ్లేడ్‌ బాబ్జీ' చిత్రం తర్వాత అల్లరి నరేష్‌తో దర్శకుడు దేవీప్రసాద్‌ తీస్తున్న మరో చిత్రం 'కెవ్వు కేక'. షర్మిల మాంద్రే కథానాయిక. జాహ్నవి ప్రొడక్షన్స్‌ పతాకంపై నీలిమ సమర్పణలో బొప్పన చంద్రశేఖర్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌ పరిసరాల్లో జరుగుతోంది.
         ఈ మూవీ అప్ డేట్స్ గురించి నిర్మాత ఇలా చెబుతున్నారు.  ‘ఈనెల 1 నుంచి హైదరాబాద్లో షూటింగ్‌ ప్రారంభమైంది. 15 వరకు జరిగే చిత్రీకరణలో తొలి షెడ్యూల్‌ పూర్తవుతుంది. డిసెంబర్‌ 20 నుంచి రెండో షెడ్యూల్‌ ప్రారంభిస్తారు’.
      నరేష్‌ పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. ప్రతి సన్నివేశం పూర్తి వినోదభరితంగా ఉంటుంది. తప్పకుండా నరేష్‌, నా కాంబినేషన్‌లో మరో విజయ వంతమైన చిత్రంగా ఇది నిలుస్తుందనే నమ్మకముందంటున్నాడు దర్శకుడు దేవీ.
       ఈ చిత్రానికి కథ: దేవిప్రసాద్‌, వేగేశ్నసతీష్‌, మాటలు: వేగేశ్నసతీష్‌, కెమెరా: అడుసుమల్లి విజరుకుమార్‌, సంగీతం: చిన్ని చరణ్‌, నిర్వహణ: వల్లూరిపల్లి వెంకటేశ్వరరావు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Maheshbabu gowtham menon movie
Nayak audio launch in big way  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles